Telugu Lyrics
వేలాడే ఊయల
తారల ధ్రువతారల
వేలాడే ఊయల
నింగి నేల కలిసెలే
ఒకరికొకరు తగిలెలే
తారల ధ్రువతారల
వేలాడే ఊయల
చీకటి తెరల లో
వెన్నెల కలలలో
చూసేటి కలలేమో
అందాలే వెన్నెల
మేఘాల పల్లకిలో
తీసుకుని వెళుతుందా
నా మనసు రాకుమారి
నా మనసు రాకుమారి
ఇంకెన్నాళ్ళ ఈ మాయ
తారల ధ్రువతారల
వేలాడే ఊయల
పక్షుల కిలకిల
పలికేటి మాటల
శబ్దాన సంగీతమే
నీ నామ మంత్రమే
పూల సువాసనై
జల్లుతుందే కమ్మనై
నీ రాక కోసం ఎదురుచూసే
నేను నేనే నేను
నరనరాల లో
పారేటి వేడిలో
రేపేటి ఆశతో
కలవర పడెనే
తుమ్మెదలా ఈ ఒంటి
ఎగిరిపోతే ఎక్కడికో
నీ ఒడిలో ఇన్నాళ్ళు
నీ ఒడిలో ఇన్నాళ్ళు
చేరనిదే నా శ్వాస
తారల ధ్రువతారల
వేలాడే ఊయల
నింగి నేల కలిసెలే
ఒకరికొకరు తగిలెలే
తారల ధ్రువతారల
వేలాడే ఊయల
English Lyrics / Transliteration
Vēlāḍē ūyala
Tarala dhruvatara la
Vēlāḍē ūyala
Niṅgi nēla kaliselē
Okarikokaru tagile lē
Tarala dhruvatara la
Vēlāḍē ūyala
Cīkaṭi terala lō
Vennela kalalalō
Cūsēṭi kalalēmō
Andālē vennela
Mēghāla pallakilō
Tīsukunī veḷutundā
Nā manasu rākumāri
Nā manasu rākumāri
Iṅkennāḷḷa ī māya
Tarala dhruvatara la
Vēlāḍē ūyala
Pakṣula kilakila
Palikēṭi māṭala
Śabdāna saṅgītamē
Nī nāma mantramē
Pūla suvāsanai
Jallutundē kammanai
Nī rāka kōsaṁ edurucūsē
Nēnu nēnu nēnu
Narana rāla lō
Pārēṭi vēḍilō
Rēpēṭi āśatō
Kalavara paḍenē
Tumedalā ī oṇṭi
Egiripōtē ekkaḍikō
Nī oḍilō innāḷḷu
Nī oḍilō innāḷḷu
Cēranidē nā śvāsa
Tarala dhruvatara la
Vēlāḍē ūyala
Niṅgi nēla kaliselē
Okarikokaru tagile lē
Tarala dhruvatara la
Vēlāḍē ūyala