Telugu Lyrics
తన యింట తగువు
తగువు తగువు తగువు
తన యింట తగువు
తగువు లేని దారి
తనకి దొరకదు సుమీ
తన యింట తగువు
తన యింట తగువు
ఒకరితో నొకరు
జగడాలాడనేల
ఒకరితో నొకరు
జగడాలాడనేల
సఖ్యతతో బ్రతుకు
జగమునందు లేరా
సఖ్యతతో బ్రతుకు
జగమునందు లేరా
తగువు తగువు తగువు
తన యింట తగువు
తగువు తగువు తగువు
తన యింట తగువు
అన్నదమ్ములార
అత్తకోడండ్రార
అన్నదమ్ములార
అత్తకోడండ్రార
ఒక్కరితో నొకరు
ఒక మాటకు రాక
ఒక్కరితో నొకరు
ఒక మాటకు రాక
మాటాడితేనే
మనసు విప్పి చెప్పి
మాటాడితేనే
మనసు విప్పి చెప్పి
కష్టసుఖాల పంచు
కలసిమెలసి బ్రతుకు
కష్టసుఖాల పంచు
కలసిమెలసి బ్రతుకు
తగువు తగువు తగువు
తన యింట తగువు
తగువు తగువు తగువు
తన యింట తగువు
తగువు లేని దారి
తనకి దొరకదు సుమీ
తన యింట తగువు
తన యింట తగువు
English Lyrics / Transliteration
Tana yinta taguvu
Taguvu taguvu taguvu
Tana yinta taguvu
Taguvu leni daari
Tanaki dorakadu sumi
Tana yinta taguvu
Tana yinta taguvu
Okaritho nokaru
Jagadaaladanele
Okaritho nokaru
Jagadaaladanele
Sakhyathatho bratuku
Jagamu nandu lera
Sakhyathatho bratuku
Jagamu nandu lera
Taguvu taguvu taguvu
Tana yinta taguvu
Taguvu taguvu taguvu
Tana yinta taguvu
Annadammulaara
Attakodandara
Annadammulaara
Attakodandara
Okkaritho nokaru
Oka maataku raaka
Okkaritho nokaru
Oka maataku raaka
Maatadithe ne
Manasu vippi cheppi
Maatadithe ne
Manasu vippi cheppi
Kashtasukhaala panchu
Kalasimelasi bratuku
Kashtasukhaala panchu
Kalasimelasi bratuku
Taguvu taguvu taguvu
Tana yinta taguvu
Taguvu taguvu taguvu
Tana yinta taguvu
Taguvu leni daari
Tanaki dorakadu sumi
Tana yinta taguvu
Tana yinta taguvu