Telugu Lyrics
తొలి వలపు విరిసెనులే
అహహా అహహా అనే ఊపులో
కొత్త లోకం తెలిసెనులే
తహా తహా అనే పిలుపులో
తొలి వలపు విరిసెనులే
అహహా అహహా అనే ఊపులో
కొత్త లోకం తెలిసెనులే
చెలియా నీలో నేనెపుడో
చిక్కుకున్నానే
కలిపి నడకల వేగంలో
కరిగి పోయినానే
కన్నె మనసుల రెంటిలో
కదిలింది ఒకటే రాగం
తెలిసెనులే తెలిసెనులే
తానెవరో నీవేగ
తహా తహా అనే పిలుపులో
తొలి వలపు విరిసెనులే
అహహా అహహా అనే ఊపులో
కొత్త లోకం తెలిసెనులే
వెన్నెల మాటున నీతోడ
వెచ్చిరించినానే
కన్ను కన్నులలో మనసు
కలుసుకున్నదిలే
మంచు తెరలలో దాగి
మురిసెనులే ఈ హృదయం
కలిసెనులే కలిసెనులే
కలకాలం నీవేగ
తహా తహా అనే పిలుపులో
తొలి వలపు విరిసెనులే
అహహా అహహా అనే ఊపులో
కొత్త లోకం తెలిసెనులే
English Lyrics / Transliteration
Toli valupu virisenu le
Ahaha ahaha ane oopulo
Kotta lokam telisenu le
Taha taha ane pilupulo
Toli valupu virisenu le
Ahaha ahaha ane oopulo
Kotta lokam telisenu le
Cheliya neelo nepeu do
Chikkukunnane
Kalipi nadakala vegamlo
Karigi poyinnane
Kanne manasula rentilo
Kadilindi okate ragam
Telisenu le telisenu le
Taanevaro nee vega
Taha taha ane pilupulo
Toli valupu virisenu le
Ahaha ahaha ane oopulo
Kotta lokam telisenu le
Vennela maatuna neeto da
Vechirinchinane
Kannu kannulalo manasu
Kalusukunnadi le
Manchu terelalo daagi
Murisenu le ee hrudayam
Kalisenu le kalisenu le
Kalakalam nee vega
Taha taha ane pilupulo
Toli valupu virisenu le
Ahaha ahaha ane oopulo
Kotta lokam telisenu le