Telugu Lyrics
తనతోనే నా లోకం ముందడుగు
చాలు చాలు చాలు చాలు
ఇక చాలు ఇక చాలు
కలలోనైనా కలవని కలలు
చేరువయ్యే వేళలో
చెంప గీసినట్టుగా
ఎద కొట్టినట్టుగా
ఏదో అయినట్టుగా
ఏదో చేస్తున్నట్టుగా
తన చూపుతోనె
నా లోకం
చెరపేశాడే
తెర తీశాడు
తళపు తళపు మెరిసే పున్నమి చంద్రుడు
తనతోనే నా లోకం ముందడుగు
చాలు చాలు చాలు చాలు
ఇక చాలు ఇక చాలు
కలలోనైనా కలవని కలలు
చేరువయ్యే వేళలో
మెల్లగా నా వేళ్ళని
పట్టుకున్నాడు
మొత్తం తనవైపు
లాగేసాడు
అలసిపోయే
నా ఊపిరి
ఆపేస్తున్నాడు
దాచేస్తున్నాడు
తళపు తళపు మెరిసే పున్నమి చంద్రుడు
తనతోనే నా లోకం ముందడుగు
చాలు చాలు చాలు చాలు
ఇక చాలు ఇక చాలు
కలలోనైనా కలవని కలలు
చేరువయ్యే వేళలో
English Lyrics / Transliteration
Tanathone naa lokam mundadugu
Chaalu chaalu chaalu chaalu
Ika chaalu ika chaalu
Kalalonaaina kalavani kalalu
Cheruvayye velalo
Chempa gisinattuga
Eda kottinattuga
Edho ayinattuga
Edho chesthunnattuga
Tana chooputho ne
Naa lokam
Cherupeshade
Tera theesadu
Talapu talapu merise punnami chandrudu
Tanathone naa lokam mundadugu
Chaalu chaalu chaalu chaalu
Ika chaalu ika chaalu
Kalalonaaina kalavani kalalu
Cheruvayye velalo
Mellaga naa vellani
Pattukunnadu
Mottam tanavaipu
Lagesadu
Alasipoye
Naa oopiri
Aapesthunnadu
Daachesthunnadu
Talapu talapu merise punnami chandrudu
Tanathone naa lokam mundadugu
Chaalu chaalu chaalu chaalu
Ika chaalu ika chaalu
Kalalonaaina kalavani kalalu
Cheruvayye velalo