Telugu Lyrics
పాలపుంతల దారిలో పాడే కోయిలని
తారలేమో దారికే తందానా లాడగా
పున్నమమ్మ నవ్వితే పులకింత లోని
అందమేమో అల్లరే నడకలో
మెరుపులేమో పెదవుల పైన
మత్తులేమో కనుల లోన
వలపేమో తొలి వసంతం
తాలపుల కోటలో తళుకుల రాణిలో
పాలపుంతల దారిలో పాడే కోయిలని
అడవిలోన కొమ్మలలో అందమైన పక్షులెన్నో
ఆడించినది నీ నవలీల
నది ఒడ్డున అలలకెన్నో నాట్యమాడే అడుగులిచ్చి
పాడించినది నీ మధురామృతం
ఎన్ని జన్మలెత్తిన ఏ మగవాని మనసులో
అంత ప్రేమ ఉండదులే
నీ ప్రేమలోన ఎంతో త్యాగమెంత త్యాగమో
అది దేవతకే సాధ్యమే
సరికొత్త లోకం నీ కన్నె మనసు
పరిచయం చేసింది ఈ జగతికి
తాలపుల కోటలో తళుకుల రాణిలో
పాలపుంతల దారిలో పాడే కోయిలని
తారలేమో దారికే తందానా లాడగా
పున్నమమ్మ నవ్వితే పులకింత లోని
ఎండ మంచు తేడాలు ఎరుగక తన నడక
చెమ్మగిల్లనీయదు సుమా
చేతిలోని దీపమును చల్లనీయక ఎపుడూ
చెమ్మగిల్లనీయదు సుమా
రామచంద్రుని ప్రేమకై సీతమ్మ పడిన తపస్సు
నీ ప్రేమ ముందు తక్కువే
మమతల గీతికలు మాలగట్టి దేవరకే
పూజ చేసినా తక్కువే
నీవే సత్యం నీవే ధర్మం
నీవుంటే నీడ చూపెనే వెలుగు
తాలపుల కోటలో తళుకుల రాణిలో
పాలపుంతల దారిలో పాడే కోయిలని
తారలేమో దారికే తందానా లాడగా
పున్నమమ్మ నవ్వితే పులకింత లోని
అందమేమో అల్లరే నడకలో
మెరుపులేమో పెదవుల పైన
మత్తులేమో కనుల లోన
వలపేమో తొలి వసంతం
English Lyrics / Transliteration
Palapuntala darilo pade koyilani
Taralemoka darike tandana ladaga
Punnamma navvite pulakinta loni
Andamemo allare nadakalo
Merupulemo pedavula paina
Mattulemo kanula lona
Valapemo toli vasantam
Talapula kotalo talukula ranilo
Palapuntala darilo pade koyilani
Adavilona kommalalo andamaina pakshulenno
Adinchinadi nee navaleela
Nadi odduna alalenno natyamade adugulicchi
Padinchinadi nee madhuramrutam
Enni janmaletthina ae magavani manasulo
Anta prema undadule
Nee premalona entho tyagamanta tyagamo
Adi devatake sadhyame
Sarikotta lokam nee kanne manasu
Parichayam chesindi ee jagathiki
Talapula kotalo talukula ranilo
Palapuntala darilo pade koyilani
Taralemoka darike tandana ladaga
Punnamma navvite pulakinta loni
Enda manchu tedalu erugaka tana nadaka
Chemagillaniyadu sumaa
Chetiloni deepamunu challaniyaka epudoo
Chemagillaniyadu sumaa
Ramachandruni premakai Sitamma padina tapassu
Nee prema mundu takkuve
Mamathala geethikalu malagatti devarake
Pooja chesina takkuve
Neeve satyam neeve dharmam
Nuvunte needa chupene velugu
Talapula kotalo talukula ranilo
Palapuntala darilo pade koyilani
Taralemoka darike tandana ladaga
Punnamma navvite pulakinta loni
Andamemo allare nadakalo
Merupulemo pedavula paina
Mattulemo kanula lona
Valapemo toli vasantam