Telugu Lyrics
విరిసేటి పువ్వులు వెన్నెలై
అనురాగ వీణపై స్వరమల్లే
నీవే నీవే తల్లీ
తల్లీ నీవే సాయి
తల్లీ నీవే సాయి
అమ్మమ్మో అమ్మమ్మో
అమ్మమ్మో అమ్మమ్మో
కన్నెదైవే కనుపాపవై
దివ్వెల వెలుగు దీపానివై
అమ్మ నాన్నలకై అంకితమై
జన్మించిన దానవు తల్లీ
అందరినీ ఆదుకొనే దానవు
అనుక్షణము అవసరమైన దానవు
లోకమెల్ల నీవే తల్లీ
తల్లీ నీవే సాయి
తల్లీ నీవే సాయి
తోడు నీడవై వెనుకె ఉండి
కష్టాలలో చేయూత అంది
అడుగులో అడుగే వేసి నడిపి
అనుక్షణం ఆదరించే తల్లీ
అనుబంధాలకు అలుపు ఎరుగని
త్యాగాలకై అర్పించి నలిగి
జీవితాన్ని ధన్యం చేసిన తల్లీ
తల్లీ నీవే సాయి
తల్లీ నీవే సాయి
English Lyrics / Transliteration
Visireti puvvulu vennelai
Anuraga veenapai swaramalle
Neeve neeve thallee
Thallee neeve saayi
Thallee neeve saayi
Ammammo amammo
Ammammo amammo
Kannedeive kanupaapavai
Divvela velugu deepaanivai
Amma nannalakai ankithamai
Janminchina danavu thallee
Andarini aadukone danavu
Anukshanamu avasaramaina danavu
Lokamella neeve thallee
Thallee neeve saayi
Thallee neeve saayi
Thodu needavai venuke undi
Kashtaalalo cheyootha andi
Adugulo aduge vesi nadipi
Anukshanam aadarinche thallee
Anubandhaalaaku alupu erugani
Thyagaalakai arpinchi naligi
Jeevithanni dhanyam chesina thallee
Thallee neeve saayi
Thallee neeve saayi