Telugu Lyrics
అమ్మ శ్రీశైల భ్రమరాంబ
అంబా శ్రీశైల భ్రమరాంబ
శ్రీ మాతా శ్రీశైల భ్రమరాంబ
శంకర ప్రియా భ్రమరాంబ
శుంభ నిశుంభ సంహార
భువన రక్షిత భ్రమరాంబ
భక్త జనపాల భ్రమరాంబ
బ్రహ్మాండ నాయకి భ్రమరాంబ
బహురూప ధారిణి భ్రమరాంబ
భవ్య రూపధర భ్రమరాంబ
భానుకోటి ప్రకాశ భ్రమరాంబ
గౌరీ శాంభవి భ్రమరాంబ
శ్రీ చక్ర నివాసిని భ్రమరాంబ
శ్రీగిరి మల్లికార్జున
సహచరిణి భ్రమరాంబ
నవదుర్గ రూపిణి భ్రమరాంబ
నారాయణ ప్రియా భ్రమరాంబ
ముక్తి ప్రదాయకి భ్రమరాంబ
మంగళ కారకి భ్రమరాంబ
అఖిలాండేశ్వరి భ్రమరాంబ
అనంత శక్తి భ్రమరాంబ
శ్రీ శంకరార్చిత భ్రమరాంబ
శ్రీ మహాలక్ష్మి భ్రమరాంబ
తల్లి శ్రీశైల భ్రమరాంబ
అమ్మ శ్రీశైల భ్రమరాంబ
అంబా శ్రీశైల భ్రమరాంబ
శ్రీ మాతా శ్రీశైల భ్రమరాంబ
English Lyrics / Transliteration
Amma Srisaila Bhramaramba
Amba Srisaila Bhramaramba
Sri Mata Srisaila Bhramaramba
Shankara Priya Bhramaramba
Shumbha Nishumbha Samhara
bhuvana Rakshita Bhramaramba
Bhakta Janapala Bhramaramba
Brahmanda Nayaki Bhramaramba
Bahurupa Dharini Bhramaramba
Bhavya Rupadhara Bhramaramba
Bhanukoti Prakasha Bhramaramba
Gauri Shambhavi Bhramaramba
Shri Chakra Nivasini Bhramaramba
Shri Giri Mallikarjuna
Sahacharini Bhramaramba
Navadurga Roopini Bhramaramba
Narayana Priya Bhramaramba
Mukti Pradayaki Bhramaramba
Mangala Karaki Bhramaramba
Akhilandeshwari Bhramaramba
Ananta Shakti Bhramaramba
Shri Shankararchita Bhramaramba
Shri Mahalakshmi Bhramaramba
Talli Srisaila Bhramaramba
Amma Srisaila Bhramaramba
Amba Srisaila Bhramaramba
Sri Mata Srisaila Bhramaramba