Telugu Lyrics
తల్లి శ్రీశైలా నిను తలచి నా మనసు పులకింతలయ్యే
మల్లిపూల పల్లకిలోన మల్లికాంబ కూర్చుండగ
మల్లిపూల పల్లకిలోన మల్లికాంబ కూర్చుండగ
అల్లిబిల్లి మంగళ గౌరి అందెలు గలగలమనే

గంగమ్మ అలల కంకణముల ఘల్లు ఘల్లున మ్రోగే
గంగమ్మ అలల కంకణముల ఘల్లు ఘల్లున మ్రోగే
వింజామరల వింజామురలు వీచుచు వీరభద్రుడూ
వింజామరల వింజామురలు వీచుచు వీరభద్రుడూ
అంగారు కొంగున నవ్య పసుపు కుంకుమ లందించే
తల్లి శ్రీశైలా నిను తలచి నా మనసు పులకింతలయ్యే
తల్లి శ్రీశైలా నిను తలచి నా మనసు పులకింతలయ్యే
చంద్రుడా లలాట తిలకము చందనమున దిద్దె
చంద్రుడా లలాట తిలకము చందనమున దిద్దె
ముమ్మాటికి ఈశ్వరుని ముచ్చటైన పెండ్లి
ముమ్మాటికి ఈశ్వరుని ముచ్చటైన పెండ్లి
సంగీత నాట్యముల సందడిల్లెనే
సందడిల్లెనే
తల్లి శ్రీశైలా నిను తలచి నా మనసు పులకింతలయ్యే
తల్లి శ్రీశైలా నిను తలచి నా మనసు పులకింతలయ్యే
మల్లిపూల పల్లకిలోన మల్లికాంబ కూర్చుండగ
మల్లిపూల పల్లకిలోన మల్లికాంబ కూర్చుండగ
అల్లిబిల్లి మంగళ గౌరి అందెలు గలగలమనే
English Lyrics / Transliteration
Talli Srisaila ninu talachi na manasu pulakintalayye
Mallipoola pallakinona Mallikamba kurchundaga

Allibilli Mangala Gauri andelu galagalamane

Gangamma alala kankanamula ghallu ghalluna mroge

Vinjamarala vinjamaralu veechuchu Veerabhadrudu

Angaru konguna navya pasupu kumkuma andinche
Talli Srisaila ninu talachi na manasu pulakintalayye
Talli Srisaila ninu talachi na manasu pulakintalayye
Chandruda lalaata tilakam chandanamuna didde

Mummātiki Eeswaruni muchhataiana pendli
Mummātiki Eeswaruni muchhataiana pendli
Sangeetha natyamula sandadillene
Sandadillene