Telugu Lyrics
పుట్టినమ్మ త్యాగం వినుమా
అన్నదమ్ముల బంధం వినుమా
తల్లి తెలంగాణ కడుపులో
పుట్టినమ్మ త్యాగం వినుమా
అన్నదమ్ముల బంధం వినుమా
బలిజెమ్మ తెక్కర తెచ్చి
పాలేరు కోడెదెచ్చి
బలిజెమ్మ తెక్కర తెచ్చి
పాలేరు కోడెదెచ్చి
పండుగ చేసె పౌరుషము
పండుగ చేసె పౌరుషము
తల్లి తెలంగాణ కడుపులో
పుట్టినమ్మ త్యాగం వినుమా
అన్నదమ్ముల బంధం వినుమా
రక్తపు వాగుల పారించి
పంటని పండించే రైతన్న
రక్తపు వాగుల పారించి
పంటని పండించే రైతన్న
తల్లి బొందిరి చిందించి
తల్లి బొందిరి చిందించి
దూరం చేసినా దుర్మార్గులు
దూరం చేసినా దుర్మార్గులు
తల్లి తెలంగాణ కడుపులో
పుట్టినమ్మ త్యాగం వినుమా
అన్నదమ్ముల బంధం వినుమా
పొలాలన్నీ దోచుకున్న
పాలకుల కుట్ర వినుమా
పొలాలన్నీ దోచుకున్న
పాలకుల కుట్ర వినుమా
ఆకలి కేకలు దిగులు
ఆకలి కేకలు దిగులు
నింపిన నిజాంల జాడ వినుమా
నింపిన నిజాంల జాడ వినుమా
తల్లి తెలంగాణ కడుపులో
పుట్టినమ్మ త్యాగం వినుమా
అన్నదమ్ముల బంధం వినుమా
బలిజెమ్మ తెక్కర తెచ్చి
పాలేరు కోడెదెచ్చి
బలిజెమ్మ తెక్కర తెచ్చి
పాలేరు కోడెదెచ్చి
పండుగ చేసె పౌరుషము
పండుగ చేసె పౌరుషము
English Lyrics / Transliteration
Puttanamma tyagam vinuma
Annadammula bandham vinuma
Thalli Telangana kadupulo
Puttanamma tyagam vinuma
Annadammula bandham vinuma
Balijemma tekara techhi
Paleru kodetetchi
Balijemma tekara techhi
Paleru kodetetchi
Panduga chese paurushamu
Panduga chese paurushamu
Thalli Telangana kadupulo
Puttanamma tyagam vinuma
Annadammula bandham vinuma
Raktapu vagula parinchi
Pantanini pandinche raithanna
Raktapu vagula parinchi
Pantanini pandinche raithanna
Thalli bondiri chindinchi
Thalli bondiri chindinchi
Dooram chesina durmargulu
Dooram chesina durmargulu
Thalli Telangana kadupulo
Puttanamma tyagam vinuma
Annadammula bandham vinuma
Polalanni dochukuna
Palakula kutra vinuma
Polalanni dochukuna
Palakula kutra vinuma
Aakali kekalu digulu
Aakali kekalu digulu
Nimpina Nizamla jaada vinuma
Nimpina Nizamla jaada vinuma
Thalli Telangana kadupulo
Puttanamma tyagam vinuma
Annadammula bandham vinuma
Balijemma tekara techhi
Paleru kodetetchi
Balijemma tekara techhi
Paleru kodetetchi
Panduga chese paurushamu
Panduga chese paurushamu