Telugu Lyrics
తల్లిమాదుర్గాంబ
తల్లిమాదుర్గాంబ
తల్లిమాదుర్గాంబ
ఓంకార రూపిణీ
శంకరాది వినుతి
అష్టలక్ష్మి దాయినీ
జగదంబ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ
దివ్యతేజోమయీ
త్రిలోక పూజితా
శరణాగత రక్షితా
అంబా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ
దివ్యతేజోమయీ
త్రిలోక పూజితా
శరణాగత రక్షితా
అంబా
భానుకోటి ప్రకాశిణీ
భయదైత్య విధ్వంసినీ
భక్తజన పాలినీ
జయదుర్గా
అంబా
భానుకోటి ప్రకాశిణీ
భయదైత్య విధ్వంసినీ
భక్తజన పాలినీ
జయదుర్గా
అంబా
శ్రీ చందన లిప్తాంగీ
శ్రీకర శాంత స్వరూపిణీ
శ్రీమహా మాయీ
జయదుర్గా
అంబా
శ్రీ చందన లిప్తాంగీ
శ్రీకర శాంత స్వరూపిణీ
శ్రీమహా మాయీ
జయదుర్గా
అంబా
కాంచన వర్ణాంగీ
కామితార్థ ప్రదాయిని
కరుణాసాగరీ
జయదుర్గా
అంబా
కాంచన వర్ణాంగీ
కామితార్థ ప్రదాయిని
కరుణాసాగరీ
జయదుర్గా
అంబా
శివశక్తి స్వరూపిణీ
సర్వ మంగళ కారిణీ
శుభంకర కారిణీ
జయదుర్గా
అంబా
శివశక్తి స్వరూపిణీ
సర్వ మంగళ కారిణీ
శుభంకర కారిణీ
జయదుర్గా
అంబా
English Lyrics / Transliteration
Tallimaadurgamma
Tallimaadurgamma
Tallimaadurgamma
Omkaara roopini
Shankaraadi vinuthi
Ashtalakshmi daayini
Jagadamba
Akhilaanda koti brahmanda naayaki
Divyatejomayi
Triloka poojita
Sharanagatha rakshita
Amba
Akhilaanda koti brahmanda naayaki
Divyatejomayi
Triloka poojita
Sharanagatha rakshita
Amba
Bhanukoti prakaashini
Bhayadaitya vidhvasini
Bhaktajana paalini
Jayadurga
Amba
Bhanukoti prakaashini
Bhayadaitya vidhvasini
Bhaktajana paalini
Jayadurga
Amba
Shri chandana liptaangi
Shrikara shaantha swaroopini
Shrimaha maayi
Jayadurga
Amba
Shri chandana liptaangi
Shrikara shaantha swaroopini
Shrimaha maayi
Jayadurga
Amba
Kanchana varnaangi
Kaamitaartha pradaayini
Karunaasaagari
Jayadurga
Amba
Kanchana varnaangi
Kaamitaartha pradaayini
Karunaasaagari
Jayadurga
Amba
Shivashakti swaroopini
Sarva mangala kaarini
Shubhankara kaarini
Jayadurga
Amba
Shivashakti swaroopini
Sarva mangala kaarini
Shubhankara kaarini
Jayadurga
Amba