Telugu Lyrics
తల్లో తమార తల్లో తమార
తల్లో తమార తల్లో తమార
తల్లో తమార తల్లో తమార
పల్లెటూరి పిల్లదానా భామ
పరువాల పూల దానా భామ
పండుగనాడు వస్తే చాలు
పారాణి రంగే వేస్తావు
కళ్ళెగరేసి చూస్తే చాలు
కౌనుకు ముద్దు పెడతావు
తల్లో తమార తల్లో తమార
తల్లో తమార తల్లో తమార
నడుము తిప్పుతుంటే అడవి కొమ్మ
మెడను వంచుతుంటే మల్లె మొగ్గ
చీర కొంగున దాచినట్టు
చిరునవ్వుని దాచావే
మొన్న మొన్న పద్దెనిమిదే
మొలకెత్తిన మొగలి పూవై
మత్తుగ వీచే చల్లగాలి
మరులు రేపె నాలోన
మరులు రేపె నాలోన
తల్లో తమార తల్లో తమార
తల్లో తమార తల్లో తమార
పున్నమి నాడొచ్చిన జాబిలి
పూబంతిలాంటి నా చెలి
చేయె తిప్పి పిలిస్తే చాలు
చీర కొంగును సవరిస్తా
నడుము పైన చేయెయ్యగానే
నవ్వి నవ్వి ఒదిగిపోతా
నవ్వుల పువ్వులు పూయించె
నవవసంతం నీవుగా
తల్లో తమార తల్లో తమార
తల్లో తమార తల్లో తమార
పల్లెటూరి పిల్లదానా భామ
పరువాల పూల దానా భామ
పండుగనాడు వస్తే చాలు
పారాణి రంగే వేస్తావు
కళ్ళెగరేసి చూస్తే చాలు
కౌనుకు ముద్దు పెడతావు
తల్లో తమార తల్లో తమార
తల్లో తమార తల్లో తమార
English Lyrics / Transliteration
Tallo tamara tallo tamara
Tallo tamara tallo tamara
Tallo tamara tallo tamara
Palleturi pilladana bhaama
Paruvala poola daana bhaama
Panduganaadu vaste chaalu
Paaraani range vesthaavu
Kallegiresi chooste chaalu
Kaunuku muddu pedathaavu
Tallo tamara tallo tamara
Tallo tamara tallo tamara
Nadumu tipputhunte adavi komma
Medanu voochutunte malle mogga
Cheera konguna daachinattu
Chirunavvuni daachaave
Monna monna paddenimide
Molakettin mogali poovai
Maththuga veeche challagaali
Marulu repe naalona
Marulu repe naalona
Tallo tamara tallo tamara
Tallo tamara tallo tamara
Punnami naadochina jaabili
Poobanthilaanti naa cheli
Cheye thippi piliste chaalu
Cheera kongunu savaristha
Nadumu paina cheyyehagaane
Navvi navvi odigipotha
Navvula puvvulu pooyinchae
Navavasantham neevu gaa
Tallo tamara tallo tamara
Tallo tamara tallo tamara
Palleturi pilladana bhaama
Paruvala poola daana bhaama
Panduganaadu vaste chaalu
Paaraani range vesthaavu
Kallegiresi chooste chaalu
Kaunuku muddu pedathaavu
Tallo tamara tallo tamara
Tallo tamara tallo tamara