Telugu Lyrics
తాలూకా చెక్కులా కుర్రతాళికా
అదియే జీవిత ధ్యేయమా
పారదా యెండ్రకాయలా
బతుకు బండి ముందుకు
పోవునంటే ఏడ వుంది
తోడు నీడ దైవమా
పొట్ట నింపుకొనుటే
పెద్ద పనులంట
పెక్కు కష్టాలు పడి
తిట్టే వారికి తిట్టి
కొట్టే వారికి కొట్టి
గుండెల నిండా వుంటే
ధైర్యమే గదా
పోవు నంటే ఏడ వుంది
తోడు నీడ దైవమా
అదియే జీవిత ధ్యేయమా
పారదా యెండ్రకాయలా
బతుకు బండి ముందుకు
పోవునంటే ఏడ వుంది
తోడు నీడ దైవమా
పొట్ట నింపుకొనుటే
పెద్ద పనులంట
పెక్కు కష్టాలు పడి
తిట్టే వారికి తిట్టి
కొట్టే వారికి కొట్టి
గుండెల నిండా వుంటే
ధైర్యమే గదా
పోవు నంటే ఏడ వుంది
తోడు నీడ దైవమా
English Lyrics / Transliteration
Taluka chekkula kurrataalikaa
Adiye jeevita dhyeyamaa
Paaradaa yendrakaayalaa
Batuku bandi munduku
Povunante eda vundi
Thodu needa daivamaa
Potta nimpukonute
Pedda panulanta
Pekku kashtaalu padi
Titte vaariki titti
Kotte vaariki kotti
Gundela nindaa vunte
Dhairyame gadhaa
Povunante eda vundi
Thodu needa daivamaa
Adiye jeevita dhyeyamaa
Paaradaa yendrakaayalaa
Batuku bandi munduku
Povunante eda vundi
Thodu needa daivamaa
Potta nimpukonute
Pedda panulanta
Pekku kashtaalu padi
Titte vaariki titti
Kotte vaariki kotti
Gundela nindaa vunte
Dhairyame gadhaa
Povunante eda vundi
Thodu needa daivamaa