Telugu Lyrics
పక్షులన్నీ నువ్వేగా
గాలితో పరుగులు తీసే
ఆకులే నీవేగా
పరుగుతీసే నదిలో
తరగలే నీవేగా
మెరిసే వెన్నెలలో
వెలుగే నీవేగా
మానవ రూపాన
అవతారమెత్తిన
దేవతే నువ్వేగా
తానివీతో కూచెడి
పక్షులన్నీ నువ్వేగా
గాలితో పరుగులు తీసే
ఆకులే నీవేగా
నీ కోసమే ఈ లోకం
పుట్టిందంట
నీ నవ్వే ఈ లోకం
చూస్తుందంట
నీ కళ్ళలో ఆనందం
ఉందంట
నీ నడకలో ఈ అందం
ఉందంట
పుణ్యానికి రూపానివి
దేవత నీవేగా
అందరికి నీవేగా
తానివీతో కూచెడి
పక్షులన్నీ నువ్వేగా
గాలితో పరుగులు తీసే
ఆకులే నీవేగా
పరుగుతీసే నదిలో
తరగలే నీవేగా
మెరిసే వెన్నెలలో
వెలుగే నీవేగా
మానవ రూపాన
అవతారమెత్తిన
దేవతే నువ్వేగా
English Lyrics / Transliteration
pakshulanni nuvvega
Gaalitho parugulu theese
aakule neevi ga
Parugutheese nadhilo
tharagale neevi ga
Merise vennelalo
veluge neevi ga
Maanava roopaana
avathaarametthina
Devathe nuvvega
Tanivito coochedi
pakshulanni nuvvega
Gaalitho parugulu theese
aakule neevi ga
Nee kosame ee lokam
puttindanta
Nee navve ee lokam
choostundanta
Nee kallalo aanandam
undanta
Nee nadakalo ee andam
undanta
Punyaaniki roopaani vi
Devatha neevi ga
Andariki nee vi ga
Tanivito coochedi
pakshulanni nuvvega
Gaalitho parugulu theese
aakule neevi ga
Parugutheese nadhilo
tharagale neevi ga
Merise vennelalo
veluge neevi ga
Maanava roopaana
avathaarametthina
Devathe nuvvega