Telugu Lyrics
శ్రీ గురుదత్తాత్రేయ నీ పాదములకే
తన్మయమయినది మది తన్మయమయినది
శ్రీ గురుదత్తాత్రేయ నీ పాదములకే
తన్మయమయినది మది తన్మయమయినది
జపించి తిరిగేవు శతకోటి నామములే
జపించి తిరిగేవు శతకోటి నామములే
జగత్తులన్నియు నీవే జగాధీశ్వర
జగత్తులన్నియు నీవే జగాధీశ్వర
తన్మయమయినది మది తన్మయమయినది
అమృతము కన్నా అమృతము నీ కరుణ
అమృతము కన్నా అమృతము నీ కరుణ
అంతరాయంబులన్నీ అంతమొందించు దేవా
అంతరాయంబులన్నీ అంతమొందించు దేవా
తన్మయమయినది మది తన్మయమయినది
ముక్తిమార్గము నీవే మొరవినేవాడవు
ముక్తిమార్గము నీవే మొరవినేవాడవు
ముష్టి భిక్షమెత్తగా ముసిరిన భక్తగణము
ముష్టి భిక్షమెత్తగా ముసిరిన భక్తగణము
తన్మయమయినది మది తన్మయమయినది
శ్రీ గురుదత్తాత్రేయ నీ పాదములకే
తన్మయమయినది మది తన్మయమయినది
English Lyrics / Transliteration
Sri Gurudattatreya nee padalamulake
Tanmayamayanadi madi tanmayamayanadi
Sri Gurudattatreya nee padalamulake
Tanmayamayanadi madi tanmayamayanadi
Japinchi thirigeve shathakoti namamule
Japinchi thirigeve shathakoti namamule
Jagathulanniyu neeve jagadheeshwara
Jagathulanniyu neeve jagadheeshwara
Tanmayamayanadi madi tanmayamayanadi
Amrutham kanna amrutham nee karuna
Amrutham kanna amrutham nee karuna
Antharayambulannee anthamondinchu deva
Antharayambulannee anthamondinchu deva
Tanmayamayanadi madi tanmayamayanadi
Mukthi margamu neeve moravinevadavu
Mukthi margamu neeve moravinevadavu
Mushti bhikshamettaga musirina bhakthaganmu
Mushti bhikshamettaga musirina bhakthaganmu
Tanmayamayanadi madi tanmayamayanadi
Sri Gurudattatreya nee padalamulake
Tanmayamayanadi madi tanmayamayanadi