Telugu Lyrics
మనసు భక్తి తోరణం
అంతరంగమే altar
అచంచల విశ్వాసం
కనుల కాంతులే దీపం
నగల సవ్వడే మృదంగం
నా స్వరమే నైవేద్యం
నీ నామమే ఆరాధనం
అనురాగమంతా అమృత ధార
ఆశలన్నీ నీకు సమర్పణ
నవజీవనమే నీకు నైవేద్యం
సర్వస్వం నీకే అర్పణం
తనువు పూజా మందిరం
మనసు భక్తి తోరణం
అంతరంగమే altar
అచంచల విశ్వాసం
పుణ్యలోకాలే నీకు పుణ్యక్షేత్రం
భూలోకమంతా నీకు ఆలయం
పుణ్యపురుషోత్తమా
పురుషోత్తమ
తనువు పూజా మందిరం
మనసు భక్తి తోరణం
అంతరంగమే altar
అచంచల విశ్వాసం
English Lyrics / Transliteration
Manasu bhakti thoranam
Antharangame altar
Achanchala vishwasam
Kanula kanthule deepam
Nagala savdade mridangam
Naa swarame naivedyam
Nee naamame aradhanam
Anuragamanta amrutha dhaara
Aashalanni neeku samarpanam
Navajeevaname neeku naivedyam
Sarvasvam neeke arpanam
Tanuvu pooja mandiram
Manasu bhakti thoranam
Antharangame altar
Achanchala vishwasam
Punya lokale neeku punyakshetram
Bhulokamantha neeku aalayam
Punnyapurushothama
Purushothama
Tanuvu pooja mandiram
Manasu bhakti thoranam
Antharangame altar
Achanchala vishwasam