Telugu Lyrics
బంధం బలపడగా
మనసు మనసు కలవగా
ప్రేమ పెనవేయగా
ఒక్కటే ప్రాణం అయ్యి
జీవితం సాగేనులే
ఒక్కటే లోకం అయ్యి
పయనం సాగేనులే
అడుగు అడుగు కలిపేసి
అంగరంగ వైభవంగా
పలికే పలుకులన్నీ
పాటలే పాడగా
చెలియా నీతోనే కాని
జీవితం లేదని
చెలియా నీకై కాని
బ్రతుకు లేదని
కాలం కరిగేనులే
కరిగిపోయేనులే
తనువు తనువు ఏకమై
బంధం బలపడగా
మనసు మనసు కలవగా
ప్రేమ పెనవేయగా
ఒక్కటే ప్రాణం అయ్యి
జీవితం సాగేనులే
ఒక్కటే లోకం అయ్యి
పయనం సాగేనులే
నీ కనులలోన నా
ప్రతిబింబం చూసుకున్నా
నీ పెదవులలోన
నా ప్రేమ గీతం విన్నా
నీ నవ్వులోన నా
సంతోషం చూసుకున్నా
నీ ఊసులలోన
నా ఊహలు కలిపానులే
కాలం కరిగేనులే
కరిగిపోయేనులే
తనువు తనువు ఏకమై
బంధం బలపడగా
మనసు మనసు కలవగా
ప్రేమ పెనవేయగా
ఒక్కటే ప్రాణం అయ్యి
జీవితం సాగేనులే
ఒక్కటే లోకం అయ్యి
పయనం సాగేనులే
English Lyrics / Transliteration
Bandham balapadaga
Manasu manasu kalavaga
Prema penaveyaga
Okkate pranam ayyi
Jeevitham saagenule
Okkate lokam ayyi
Payanam saagenule
Adugu adugu kalipesi
Angaranga vaibhavamga
Palike palukalanni
Paatale paadaga
Cheliya neethone kaani
Jeevitham ledani
Cheliya neekai kaani
Brathuku ledani
Kaalam karigenule
Karigipoyeneule
Tanuvu tanuvu ekamai
Bandham balapadaga
Manasu manasu kalavaga
Prema penaveyaga
Okkate pranam ayyi
Jeevitham saagenule
Okkate lokam ayyi
Payanam saagenule
Nee kanulalona naa
Prathibimbam choosukunna
Nee pedavulalona
Naa prema geetham vinna
Nee navvulona naa
Santhosham choosukunna
Nee oosulalona
Naa oohalu kalipaanule
Kaalam karigenule
Karigipoyeneule
Tanuvu tanuvu ekamai
Bandham balapadaga
Manasu manasu kalavaga
Prema penaveyaga
Okkate pranam ayyi
Jeevitham saagenule
Okkate lokam ayyi
Payanam saagenule