Telugu Lyrics
మాటలోన నే సత్యం అని నమ్మిన
నీ మనసునే ఏకం చేసి
నా వెనుక నే వస్తున్నా
మనసున నీవే అని నే కొలిచిన
రూపమే నే నని నే నమ్మిన
నీ దారిలో నే నడుచుకుంటూ
నీ వెనుక నే వస్తున్నా
నీ ఊహలోన నే నే నుంటే
నీ చూపులోన నే నే తే
నీ మాటకు నే బదులైన
నీవెంట నే వస్తున్నా
నీ ఊపిరిలోన నే నే వుంటే
నీ నవ్వులోన నే నే తే
నీ ప్రతి అడుగున తోడుగా
నీవెంట నే వస్తున్నా
తనువున నే దైవం అని నే పలికిన
మాటలోన నే సత్యం అని నమ్మిన
నీ మనసునే ఏకం చేసి
నా వెనుక నే వస్తున్నా
తడి కన్నులతో నిరీక్షిస్తూ
నీ ప్రేమకై కాచుకుంటూ
నీ స్పర్శకై పరితపిస్తూ
ఒంటరిగా మిగిలిపోయా
మనసున్న నీ మౌనమే
కారణమయ్యె నా నిలుపుదలకు
నీ ఊసుల కోసమే
నే వేచి చూస్తున్నా
ఈ వేదనతో
నీ ఊహలోన నే నే నుంటే
నీ చూపులోన నే నే తే
నీ మాటకు నే బదులైన
నీవెంట నే వస్తున్నా
నీ ఊపిరిలోన నే నే వుంటే
నీ నవ్వులోన నే నే తే
నీ ప్రతి అడుగున తోడుగా
నీవెంట నే వస్తున్నా
తనువున నే దైవం అని నే పలికిన
మాటలోన నే సత్యం అని నమ్మిన
నీ మనసునే ఏకం చేసి
నా వెనుక నే వస్తున్నా
తనువున నే దైవం అని నే పలికిన
మాటలోన నే సత్యం అని నమ్మిన
నీ మనసునే ఏకం చేసి
నా వెనుక నే వస్తున్నా
English Lyrics / Transliteration
Maatalona ne satyam ani nammina
Nee manasune ekam chesi
Naa venuka ne vastunna
Manasuna neeve ani ne kolichina
Roopame ne nani ne nammina
Nee daarilo ne naduchukuntu
Nee venuka ne vastunna
Nee oohalona ne ne unte
Nee choopulona ne ne the
Nee maataku ne badhulaina
Neeventa ne vastunna
Nee oopirilōna ne ne vunte
Nee navvulona ne ne the
Nee prati aduguna thodugaa
Neeventa ne vastunna
Tanuvuna ne daivam ani ne palikina
Maatalona ne satyam ani nammina
Nee manasune ekam chesi
Naa venuka ne vastunna
Thadi kannulatho nireekshisthu
Nee premakai kaachukuntu
Nee sparshakai parithapisthu
Ontariga migilipoya
Manasunna nee mouname
Karanamayye naa nilupudalaku
Nee oosula kosame
Ne vechi choostunna
Ee vedanatho
Nee oohalona ne ne unte
Nee choopulona ne ne the
Nee maataku ne badhulaina
Neeventa ne vastunna
Nee oopirilōna ne ne vunte
Nee navvulona ne ne the
Nee prati aduguna thodugaa
Neeventa ne vastunna
Tanuvuna ne daivam ani ne palikina
Maatalona ne satyam ani nammina
Nee manasune ekam chesi
Naa venuka ne vastunna
Tanuvuna ne daivam ani ne palikina
Maatalona ne satyam ani nammina
Nee manasune ekam chesi
Naa venuka ne vastunna