Telugu Lyrics
తప్పటెత్తిన వైనం తప్పటెత్తిన వైనం
అడుగుల్లో అడుగులు కలిపి ఆడితే
అడుగుల్లో అడుగులు కలిపి ఆడితే
తప్పటెత్తిన వైనం తప్పటెత్తిన వైనం
తప్పటెత్తిన వైనం
అంతరంగం అట్టుడికి
అందినావని అచ్చెరువంది
అంతరంగం అట్టుడికి
అందినావని అచ్చెరువంది
నీ నవ్వుల పూలతొడుగు
నే తప్పటెత్తిన వైనం
తప్పటెత్తిన వైనం తప్పటెత్తిన వైనం
తప్పటెత్తిన వైనం
గుండెల్లోన గంధపు చెక్క
కరిగినట్టు కరిగి నీకై
గుండెల్లోన గంధపు చెక్క
కరిగినట్టు కరిగి నీకై
నీ కనుపాపల మాయలోన
నే తప్పటెత్తిన వైనం
తప్పటెత్తిన వైనం తప్పటెత్తిన వైనం
తప్పటెత్తిన వైనం
ఆకాశం అంతులేని
అందానివని ఆగలేక
ఆకాశం అంతులేని
అందానివని ఆగలేక
నీ పిలుపుల రాగాలతొ
నే తప్పటెత్తిన వైనం
తప్పటెత్తిన వైనం తప్పటెత్తిన వైనం
తప్పటెత్తిన వైనం
అడుగుల్లో అడుగులు కలిపి ఆడితే
అడుగుల్లో అడుగులు కలిపి ఆడితే
తప్పటెత్తిన వైనం తప్పటెత్తిన వైనం
తప్పటెత్తిన వైనం
English Lyrics / Transliteration
Tappa tetthina vainam tappa tetthina vainam
Adugullo adugulu kalipi aadithe
Adugullo adugulu kalipi aadithe
Tappa tetthina vainam tappa tetthina vainam
Tappa tetthina vainam
Antharangam attudiki
Andinaavani achcheruvandi
Antharangam attudiki
Andinaavani achcheruvandi
Nee navvula poolathodugu
Ne tappa tetthina vainam
Tappa tetthina vainam tappa tetthina vainam
Tappa tetthina vainam
Gundellona gandhapu chekka
Kariginattu karigi neekai
Gundellona gandhapu chekka
Kariginattu karigi neekai
Nee kanupaapala maayalone
Ne tappa tetthina vainam
Tappa tetthina vainam tappa tetthina vainam
Tappa tetthina vainam
Aakasam anthuleni
Andaanivani aagaleka
Aakasam anthuleni
Andaanivani aagaleka
Nee pilupula raagaalatho
Ne tappa tetthina vainam
Tappa tetthina vainam tappa tetthina vainam
Tappa tetthina vainam
Adugullo adugulu kalipi aadithe
Adugullo adugulu kalipi aadithe
Tappa tetthina vainam tappa tetthina vainam
Tappa tetthina vainam