Telugu Lyrics
చూపు దారి వెన్నెలెవరో
అడుగులో అడుగేసి
అడుగు తీసి అడుగు
అంతులేని లోకం లో
అడుగు తీసి అడుగు
తప్పటడుగు తానెవ్వరో
చూపు దారి వెన్నెలెవరో
కళ్ళకి కనపడని
కథలేవో చెప్పిన
కలలోన నడిపించే
మెల్లగా నడిపించే
మనసుతో మనసుతో
ముడి పడగ
మౌనంగా మౌనంగా
మాయ చేయగా
నీ దరి నే చేరా
నీ లోకం లో చేరా
మెల్లిగా మెల్లిగా
నీ తోడుగా
అడుగులో అడుగేసి
అడుగు తీసి అడుగు
అంతులేని లోకం లో
అడుగు తీసి అడుగు
నింగిలో రంగులో
ఎగసీ ఎగసీ
పడగేసి మనసుని
ఎగసీ ఎగసీ
హాయిగా హాయిగా
తేలిపోగా
గాలిలో గాలితో
కలిసిపోగా
నీ నవ్వుల తోనే
నా లోకం కదిలె
మెల్లిగా మెల్లిగా
నీ తోడుగా
తప్పటడుగు తానెవ్వరో
చూపు దారి వెన్నెలెవరో
అడుగులో అడుగేసి
అడుగు తీసి అడుగు
అంతులేని లోకం లో
అడుగు తీసి అడుగు
English Lyrics / Transliteration
Choopu daari vennel-evaro
Adugulo adugesi
Adugu theesi adugu
Anthuleni lokam lo
Adugu theesi adugu
Tappadugu taan-evaro
Choopu daari vennel-evaro
Kallaki kanapadani
Kathal-evel-evO cheppina
Kalalona nadipinche
Mellaga nadipinche
Manasutho manasutho
Mudi padaga
Mounanga mounanga
Maya cheyaga
Nee dari ne chera
Nee lokam lo chera
Melliga melliga
Nee thodugaa
Adugulo adugesi
Adugu theesi adugu
Anthuleni lokam lo
Adugu theesi adugu
Ningilo rangulo
Egasi egasi
Padagesi manasuni
Egasi egasi
Haayiga haayiga
Thelipoga
Gaalilo gaalitho
Kalisipoga
Nee navvula thone
Naa lokam kadile
Melliga melliga
Nee thodugaa
Tappadugu taan-evaro
Choopu daari vennel-evaro
Adugulo adugesi
Adugu theesi adugu
Anthuleni lokam lo
Adugu theesi adugu