Telugu Lyrics
పూల వానలు కురిసే వేళ
బంగారు కాంతులలో రంగేరిపోయేలా
పసుపు కుంకుమలతో జంటగా
ఒక్కటే ప్రాణమైతే ఇద్దరిలో
ఒకటే మనసైతే ఒకటే బాటలో
ఒక్కటై కలిసిపోదాం
ఎన్నేళ్లు గడిచినా
ఎన్నెన్నో జన్మలెత్తినా
ఏకమై కలిసిపోదాం
తరంగాలయ్యెలా తారాలా నేలయ్యెలా
పూల వానలు కురిసే వేళ
బంగారు కాంతులలో రంగేరిపోయేలా
పసుపు కుంకుమలతో జంటగా
నవ్వులన్నీ పంచుకుంటూ
కన్నీరంతా దాచుకుంటూ
తోడుగ నీవుంటే చాలు
ఎన్నెన్నో కలలను
ఎంతో అందమైన లోకం
నా కళ్ళలో నింపేశావు
అందాల లోకంలో
ఆనందాల తేనెలొ
ఏంతో మధురముగా
నీతో సాగే ఈ పయనము
తరంగాలయ్యెలా తారాలా నేలయ్యెలా
పూల వానలు కురిసే వేళ
బంగారు కాంతులలో రంగేరిపోయేలా
పసుపు కుంకుమలతో జంటగా
ఒక్కటే ప్రాణమైతే ఇద్దరిలో
ఒకటే మనసైతే ఒకటే బాటలో
ఒక్కటై కలిసిపోదాం
ఎన్నేళ్లు గడిచినా
ఎన్నెన్నో జన్మలెత్తినా
ఏకమై కలిసిపోదాం
తరంగాలయ్యెలా తారాలా నేలయ్యెలా
పూల వానలు కురిసే వేళ
బంగారు కాంతులలో రంగేరిపోయేలా
పసుపు కుంకుమలతో జంటగా
English Lyrics / Transliteration
Poola vanalu kurise vela
Bangaru kanthulalo rangereepoyela
Pasupu kumkumalatho jantaga
Okkate praanamaite iddarilo
Okkate manasaite okkate baatalo
Okkatyi kalisipodaam
Ennella gadichina
Ennenno janmalettina
Ekamai kalisipodaam
Tarangalayyela tarala nelayyela
Poola vanalu kurise vela
Bangaru kanthulalo rangereepoyela
Pasupu kumkumalatho jantaga
Navvulanni panchukuntu
Kanneerantha dachukuntu
Thoduga neevunte chaalu
Ennenno kalalanu
Entho andamaina lokam
Naa kallalo nimphesavu
Andala lokamlo
Aanandala thenelo
Entho madhuramuga
Neetho saage ee payanam
Tarangalayyela tarala nelayyela
Poola vanalu kurise vela
Bangaru kanthulalo rangereepoyela
Pasupu kumkumalatho jantaga
Okkate praanamaite iddarilo
Okkate manasaite okkate baatalo
Okkatyi kalisipodaam
Ennella gadichina
Ennenno janmalettina
Ekamai kalisipodaam
Tarangalayyela tarala nelayyela
Poola vanalu kurise vela
Bangaru kanthulalo rangereepoyela
Pasupu kumkumalatho jantaga