Telugu Lyrics
తారలిరదా వెన్నెలల వెల్లువొలికి
తారలిరదా వెన్నెలల వెల్లువొలికి
పల్లవించు చైతన్యపు పరువం మెరసి
పల్లవించు చైతన్యపు పరువం మెరసి
మధురామృత ధారలు కనులకు నింపి
మధురామృత ధారలు కనులకు నింపి
గీతికల్లె మోగింది వెన్నెల రేయి
గీతికల్లె మోగింది వెన్నెల రేయి
ఆహా… తారలిరదా వెన్నెలల వెల్లువొలికి
తారలిరదా వెన్నెలల వెల్లువొలికి
పల్లవించు చైతన్యపు పరువం మెరసి
పల్లవించు చైతన్యపు పరువం మెరసి
మధురామృత ధారలు కనులకు నింపి
మధురామృత ధారలు కనులకు నింపి
గీతికల్లె మోగింది వెన్నెల రేయి
గీతికల్లె మోగింది వెన్నెల రేయి
ఆహా… తారలిరదా వెన్నెలల వెల్లువొలికి
English Lyrics / Transliteration
Taaraliradaa vennelala velluvovoliki
Taaraliradaa vennelala velluvovoliki
Pallavinchu chaitanyapu paruvam merasi
Pallavinchu chaitanyapu paruvam merasi
Madhuraamrutha dhaaralu kanulaku nimpi
Madhuraamrutha dhaaralu kanulaku nimpi
Geethikalle mogindi vennela reyi
Geethikalle mogindi vennela reyi
Aahaa… Taaraliradaa vennelala velluvovoliki
Taaraliradaa vennelala velluvovoliki
Pallavinchu chaitanyapu paruvam merasi
Pallavinchu chaitanyapu paruvam merasi
Madhuraamrutha dhaaralu kanulaku nimpi
Madhuraamrutha dhaaralu kanulaku nimpi
Geethikalle mogindi vennela reyi
Geethikalle mogindi vennela reyi
Aahaa… Taaraliradaa vennelala velluvovoliki