Telugu Lyrics
మంచు ముసుగులో
మెల్లి మెల్లిగా వీచె
గాలి గంధాల లో
పగడాల పెదవులతొ
నవ్వుల పూవులతొ
నేను అలివేణీ
నీవు వయ్యారి
చలి చలి లేత లాయే
మంచు ముసుగులో
మెల్లి మెల్లిగా వీచె
గాలి గంధాల లో
పగడాల పెదవులతొ
నవ్వుల పూవులతొ
నేను అలివేణీ
నీవు వయ్యారి
చెలియ నీ తనువూ
వెన్నెల కరగే
కొత్త కోర్కెలనూ
పులకలొ దాచె
చిలిపి నయనం
లోన ఊయలాడె
సరస సయ్యాట
లోన మురిసె
హాయి ఈ కలత
నిదుర రానీయదే
ప్రేమ ఈ పిలుపు
శృతిలో లయలో
చలి చలి లేత లాయే
మంచు ముసుగులో
మెల్లి మెల్లిగా వీచె
గాలి గంధాల లో
పగడాల పెదవులతొ
నవ్వుల పూవులతొ
నేను అలివేణీ
నీవు వయ్యారి
చెలియ నీ నవ్వు
చంద్రవంక మెరప
చిగురు పెదవుల
ముత్యాలు రాల
ఎన్నడే నన్నే
ఈ క్షణం కోరె
ఎంత మాయలో
నన్నెగా నింపె
తడిసె ఈ మనసూ
వయసు పొంగులే
అడుగె ఈ నడకా
సెలయేటి తరగె
చలి చలి లేత లాయే
మంచు ముసుగులో
మెల్లి మెల్లిగా వీచె
గాలి గంధాల లో
పగడాల పెదవులతొ
నవ్వుల పూవులతొ
నేను అలివేణీ
నీవు వయ్యారి
English Lyrics / Transliteration
Manchu musugulo
Melli melliga veche
Gaali gandhala lo
Pagadaala pedavulatho
Navvula puvulatho
Nenu aliveni
Neevu vayyaari
Chali chali leta laaye
Manchu musugulo
Melli melliga veche
Gaali gandhala lo
Pagadaala pedavulatho
Navvula puvulatho
Nenu aliveni
Neevu vayyaari
Cheliya nee tanuvu
Vennela karage
Kotta korkelanu
Pulakalo daache
Chilipi nayanam
Lona ooyalaade
Sarasa sayyaata
Lona murise
Haayi ee kalatha
Nidura raaniyade
Prema ee pilupu
Shrutilo layalo
Chali chali leta laaye
Manchu musugulo
Melli melliga veche
Gaali gandhala lo
Pagadaala pedavulatho
Navvula puvulatho
Nenu aliveni
Neevu vayyaari
Cheliya nee navvu
Chandravanka merapa
Chiguru pedavula
Mutyalu raala
Ennade nanne
Ee kshanam kore
Entha maayalo
Nannega nimpe
Thadise ee manasu
Vayasu pongule
Aduge ee nadaka
Selayeti tharage
Chali chali leta laaye
Manchu musugulo
Melli melliga veche
Gaali gandhala lo
Pagadaala pedavulatho
Navvula puvulatho
Nenu aliveni
Neevu vayyaari