Telugu Lyrics
నగవోయె నన్నెవరో
నా పైన నీటి తెరలో
నా రూపం దాచిపెట్టె
మెరుపు రేఖ రేఖలోన
మెరిసే నన్ను చూసుకో
తుఫాను ఊపు ఊపులోన
తల తిరిగేలా తిరగవే
నిప్పుకుండ నీరమున్న
నడక నన్ను దాటవే
తొలివాలు పానమున్న
కొలిమి నాటు కొట్టవే
చేయి చేయి కలిపి కాదా
ఎత్తినామె మువ్వల
ఈలవేసి చూడు నా
పేరు నాట్యమాడులే
English Lyrics / Transliteration
Nagavoye nanneru
Naa paina neeti theralo
Naa roopam daachipette
Merupu rekha rekhalona
Merise nannu chusuko
Thufaanu oopu oopulona
Thala thirigela thiragave
Nippukunda neeramunna
Nadaka nannu daatave
Tholivaalu paanamunna
Kolimi naatu kottave
Cheyi cheyi kalipi kaada
Eththinaame muvvala
Eelavesi choodu naa
Peru naatya maadule