Telugu Lyrics
ట్రాఫిక్ లో ఆగె తాళలేక
చూపులతోనే చురకలేసి
రాయబారం చేసె నా సోకు
టాక్సీ వాలా, టాక్సీ వాలా
ట్రాఫిక్ లో ఆగె తాళలేక
చూపులతోనే చురకలేసి
రాయబారం చేసె నా సోకు
రాత్రి పొద్దు పోయి వంగి
నాకు తోడొచ్చె నీ సోకు
మబ్బు దాగిన చందురుడో
చీకటి దాటి వచ్చె వెలుగొ
అడుగుల తడబాటు అయ్యే
ఎందుకో తెలియదే
పరిగెత్తే మనసు కారు
దీనిదే ఏ పాపమొ
అడుగుల తడబాటు అయ్యే
ఎందుకో తెలియదే
పరిగెత్తే మనసు కారు
దీనిదే ఏ పాపమొ
టాక్సీ వాలా, టాక్సీ వాలా
ట్రాఫిక్ లో ఆగె తాళలేక
చూపులతోనే చురకలేసి
రాయబారం చేసె నా సోకు
టాక్సీ వాలా, టాక్సీ వాలా
ట్రాఫిక్ లో ఆగె తాళలేక
చూపులతోనే చురకలేసి
రాయబారం చేసె నా సోకు
ఒడిలో నీది చోటు
చూసి చూసి మరిగె
చొరవ చేసి తాకు
మనసు ఊగిపోయే
నడక నాది కలవరమాయె
నీవొక అందాల కధ
కథకెగె వాలే
ఎందుకో తెలియదే
ట్రాఫిక్ లో ఆగె తాళలేక
చూపులతోనే చురకలేసి
రాయబారం చేసె నా సోకు
టాక్సీ వాలా, టాక్సీ వాలా
ట్రాఫిక్ లో ఆగె తాళలేక
చూపులతోనే చురకలేసి
రాయబారం చేసె నా సోకు
రేపు మాపు ఆగని
నిన్ను చూసి మరుగె
మాట మాని నా
తడబడుతు నా
తనము పెరిగి
అయినది కలవరపడే
నీవొక అందాల వల
వలకు పడి నా
చీర నలిగి
ఎందుకో తెలియదే
English Lyrics / Transliteration
Traffic lo aage thaalalekaa
Choopulathone churakalesi
Raayabaaram chese naa sokku
Taxi vaala, taxi vaala
Traffic lo aage thaalalekaa
Choopulathone churakalesi
Raayabaaram chese naa sokku
Raatri poddu poyi vangi
Naaku thodocche nee sokku
Mabbu daagina chandurudo
Cheekati daati vacche velugo
Adugula thadabaatu ayye
Enduko theliyade
Parigethe manasu kaaru
Deenide ye paapamo
Adugula thadabaatu ayye
Enduko theliyade
Parigethe manasu kaaru
Deenide ye paapamo
Taxi vaala, taxi vaala
Traffic lo aage thaalalekaa
Choopulathone churakalesi
Raayabaaram chese naa sokku
Taxi vaala, taxi vaala
Traffic lo aage thaalalekaa
Choopulathone churakalesi
Raayabaaram chese naa sokku
Odilo needhi chotu
Choosi choosi marige
Chorava chesi thaaku
Manasu oogipoye
Nadaka naadi kalavaramaye
Neevoka andaala kadha
Kathakege vaale
Enduko theliyade
Traffic lo aage thaalalekaa
Choopulathone churakalesi
Raayabaaram chese naa sokku
Taxi vaala, taxi vaala
Traffic lo aage thaalalekaa
Choopulathone churakalesi
Raayabaaram chese naa sokku
Repu maapu aagani
Ninnu choosi maruge
Maata maani naa
Thadabaduthu naa
Thanamu perigi
Ayinadhi kalavarapadhe
Neevoka andaala vala
Valaku padi naa
Cheera naligi
Enduko theliyade