Telugu Lyrics
ఆడే యెదలో రాగం
ఏదీ యీ మధుర స్వప్నం
లోగిలి నిండెను రాగం
నిన్న యెవరొ యెవరో
నేడు యెవరొ యెవరో
రేపు యెవరో యెవరో
యెవరో తెలియని ఈ కల
యెవరో తెలియని ఈ కల
ఓహోహోహో ఆహాహాహా
మధురానురాగాల గోపాల
ప్రియతమ రా రా రా
నా ప్రియతమ రా రా రా
నేను నీకు నీవే నాకు
ఈ వలపుల గోపాల
ఎదపైన ముత్యాల హారం
కన్నులలో కాంతుల తీరం
పెదవులలో తేనియల ధారం
నా మదిలో నవ నవ యవ్వనం
నవ నవ యవ్వనం
ఆశల లోకాలు తెరిచి
ఆనంద తీరాల చేర్చి
ప్రియతమ రా రా రా
నా ప్రియతమ రా రా రా
నేను నీకు నీవే నాకు
ఈ వలపుల గోపాల
English Lyrics / Transliteration
Aade yedalo ragam
Yedi ee madhura swapnam
Logili nindenu ragam
Ninna yevaro yevaro
Nedu yevaro yevaro
Repu yevaro yevaro
Yevaro teliyani ee kala
Yevaro teliyani ee kala
Ohohoho Ahahaha
Madhuranuragala gopala
Priyamaga ra ra ra
Naa priyamaga ra ra ra
Nenu neeku neeve naaku
Ee valapula gopala
Edapaina muthyala haaram
Kannulalo kanthula theeram
Pedavulalo theniyala dharam
Naa madhilo nava nava yavvanam
Nava nava yavvanam
Aashala lokalu therichi
Aananda theerala cherchi
Priyamaga ra ra ra
Naa priyamaga ra ra ra
Nenu neeku neeve naaku
Ee valapula gopala