Telugu Lyrics
తెలుగు బిడ్డనై నిలిచి
సరిహద్దుల దాటి నేటి స్వేచ్ఛా గానమై
సందడి చేస్తుంటే
(మాయ చేయు మంగళి)
కాసేపు ఆగవా మంగళి
ఏవో కథలు చెప్పవా మంగళి
ఏడు రంగుల మేఘం నీవు
ఏలే లోకాలకి రాణి నీవు
ఎదురు చూడని గమ్యాలన్నీ
నీ దారులేగా మంగళి
అటు కాకతీయ వాకిలి
ఇటు గోల్కొండ కోటలో
అడుగుపెట్టి ఆడి పాడి
ఆనందాల వెలుగులు
పల్లె పాట పలికింది
పంట పొలం నవ్వింది
కొత్త బాట తొడిగింది
కొండ కోన లాలించింది
పండుగైనా పబ్బమైనా
పదమే నీది మంగళి
జగమంతటినీ ఆడించు
నీ ఆటతో మంగళి
తెలంగాణ లో పుట్టి పూల తోటలో పెరిగి
తెలుగు బిడ్డనై నిలిచి
సరిహద్దుల దాటి నేటి స్వేచ్ఛా గానమై
సందడి చేస్తుంటే
English Lyrics / Transliteration
Telugu biddanai nilichi
Sarihaddula daati neti swechha gaanamai
Sandadi chesthunte
(Maya cheyu Mangli)
Kaasepu aagava Mangli
Yevo kathalu cheppava Mangli
Yedu rangula megham neevu
Yele lokalaki raani neevu
Eduru choodani gamyalanni
Nee daarulegaa Mangli
Atu Kakatiya vaakili
Itu Golconda kotalo
Adugu petti aadi paadi
Aanandaala velugulu
Palle paata palikindi
Panta polam navvindi
Kotha baata thodigindi
Konda kona laalinchindi
Pandugainaa pabbamainaa
Padame needhi Mangli
Jagamanthatini aadinchu
Nee aatatho Mangli
Telangana lo putti poola thotalo perigi
Telugu biddanai nilichi
Sarihaddula daati neti swechha gaanamai
Sandadi chesthunte