Telugu Lyrics
నీ దివ్యలీలలెన్నని వర్ణించగ
తేలేయగా తరమా ఓ సాయి
నీ దివ్యలీలలెన్నని వర్ణించగ
అంతులేని సంద్రానివై
అఖిల జీవుల కాపారివై
అంతులేని సంద్రానివై
అఖిల జీవుల కాపారివై
నీ ప్రేమ జలధిలో తేలియాడుచుంటి
ఓ సాయి
నీ ప్రేమ జలధిలో తేలియాడుచుంటి
ఓ సాయి
తేలేయగా తరమా ఓ సాయి
నీ దివ్యలీలలెన్నని వర్ణించగ
శిరడీ నివాసా సాయి నాథా
శిరడీ నివాసా సాయి నాథా
అఖిల జగతికి ఆశా దీపానివై
అఖిల జగతికి ఆశా దీపానివై
అలసిన వేళల ఆదరించు దైవమా
ఓ సాయి
అలసిన వేళల ఆదరించు దైవమా
ఓ సాయి
తేలేయగా తరమా ఓ సాయి
నీ దివ్యలీలలెన్నని వర్ణించగ
శరణన్నవారికి అభయమిచ్చు దైవమా
శరణన్నవారికి అభయమిచ్చు దైవమా
కోరిన కోర్కెలు తీర్చు కల్పవృక్షమా
కోరిన కోర్కెలు తీర్చు కల్పవృక్షమా
నీ పాద సన్నిధిలో తరియింతు సాయి
ఓ సాయి
నీ పాద సన్నిధిలో తరియింతు సాయి
ఓ సాయి
తేలేయగా తరమా ఓ సాయి
నీ దివ్యలీలలెన్నని వర్ణించగ
English Lyrics / Transliteration
Nee divyaleelalennani varninchaga
Theleyaga tarama O Sai
Nee divyaleelalennani varninchaga
Anthuleni sandraanivai
Akhila jeevula kaapariivai
Anthuleni sandraanivai
Akhila jeevula kaapariivai
Nee prema jaladhilo theliyaaduchunti
O Sai
Nee prema jaladhilo theliyaaduchunti
O Sai
Theleyaga tarama O Sai
Nee divyaleelalennani varninchaga
Shiridi nivaasa Sai Naatha
Shiridi nivaasa Sai Naatha
Akhila jagathiki aasha deepaanivai
Akhila jagathiki aasha deepaanivai
Alasina velala aadarinchu daivama
O Sai
Alasina velala aadarinchu daivama
O Sai
Theleyaga tarama O Sai
Nee divyaleelalennani varninchaga
Sharanannavaariki abhayimichu daivama
Sharanannavaariki abhayimichu daivama
Korina korkelu theerchu kalpavrukshama
Korina korkelu theerchu kalpavrukshama
Nee paada sannidhilo thariyinthu Sai
O Sai
Nee paada sannidhilo thariyinthu Sai
O Sai
Theleyaga tarama O Sai
Nee divyaleelalennani varninchaga