Telugu Lyrics
తెలియనిందుకు ఆనందం
జగతి నడిపించే నీ మాయ
తెలిసినందుకు ఆనందం
తెలియనిందుకు ఆనందం
జగతి నడిపించే నీ మాయ
నీ తోడె లేదని
నేనెందు కొరకని
విడిచి వచ్చినా
చిరునవ్వుతో
నీ తోడె లేదని
నేనెందు కొరకని
విడిచి వచ్చినా
చిరునవ్వుతో
కనుపాప తొడిగిన
వెలుగే నీవని
లోలోన మురిసే
జ్ఞానం నీవని
తెలిసినందుకు ఆనందం
తెలియనిందుకు ఆనందం
జగతి నడిపించే నీ మాయ
అలసి పోయిన
నీ దారులన్ని
చేరువౌనని
నే కోరినా
అలసి పోయిన
నీ దారులన్ని
చేరువౌనని
నే కోరినా
అడుగేసి సాగె
వెలుగే నీవని
లోలోన మురిసే
జ్ఞానం నీవని
తెలిసినందుకు ఆనందం
తెలియనిందుకు ఆనందం
జగతి నడిపించే నీ మాయ
English Lyrics / Transliteration
Teliyaninduku aanandam
Jagathi nadipinchay nee maaya
Telisinanduku aanandam
Teliyaninduku aanandam
Jagathi nadipinchay nee maaya
Nee thode ledani
Nenenduko rakani
Vidichi vachina
Chirunavvutho
Nee thode ledani
Nenenduko rakani
Vidichi vachina
Chirunavvutho
Kanupaapa thodigina
Veluge neevani
Lolona murise
Gnaanam neevani
Telisinanduku aanandam
Teliyaninduku aanandam
Jagathi nadipinchay nee maaya
Alasi poyina
Nee daarulanni
Cheruvounani
Ne korina
Alasi poyina
Nee daarulanni
Cheruvounani
Ne korina
Adugesi saage
Veluge neevani
Lolona murise
Gnaanam neevani
Telisinanduku aanandam
Teliyaninduku aanandam
Jagathi nadipinchay nee maaya