Telugu Lyrics
తెలియనిదే నాది దూరం
నీ నవ్వులే దారిలోన
వెన్నెలయ్యే నా పయనాన
తెలిసిందే నాని నేరం
తెలియనిదే నాది దూరం
మనసులోన నీ రూపాన్నే
కలిపికోలే ఆశలెన్నో
కళ్ళలోన నీ రూపన్నే
నింపుకొని సాగెను పయనాన
తళుకులీనే ఆకశాన
నిన్నే చూసానే నా ప్రాణమా
తెలిసిందే నాని నేరం
తెలియనిదే నాది దూరం
నీ నవ్వులే దారిలోన
వెన్నెలయ్యే నా పయనాన
ఏడడుగులు నీతోన
ఏకాంతాన నడుస్తూన్న
వేల వెలుగుల నీ ప్రేమ
మదిలోన నిండుతూ ఉంది
హాయిగ సాగే ఈ క్షణాన
నీతోనే ఉండాలంటా నా మనస
తెలిసిందే నాని నేరం
తెలియనిదే నాది దూరం
నీ నవ్వులే దారిలోన
వెన్నెలయ్యే నా పయనాన
తెలిసిందే నాని నేరం
తెలియనిదే నాది దూరం
English Lyrics / Transliteration
Teliyanide naadi dooram
Nee navvule daarilona
Vennelaiye naa payanana
Telisindhe naani neram
Teliyanide naadi dooram
Manasulona nee roopanne
Kalipikole aashalenno
Kallalona nee roopanne
Nimpukoni saagenu payanana
Thalukulilne aakashana
Ninne choosaane naa praanama
Telisindhe naani neram
Teliyanide naadi dooram
Nee navvule daarilona
Vennelaiye naa payanana
Edadugulu neethona
Ekanthana nadusthunna
Vela velugula nee prema
Madilona ninduthu undi
Haayiga saage ee kshanana
Neethone undaalaanta naa manasa
Telisindhe naani neram
Teliyanide naadi dooram
Nee navvule daarilona
Vennelaiye naa payanana
Telisindhe naani neram
Teliyanide naadi dooram