Telugu Lyrics
తెలిసిందిలే నాకు తెలిసిందిలే
తన మనసులోని మాట
నాకే తెలిసిందిలే
తన నవ్వుల మాటున
దాచిన ప్రేమ తెలిసిందిలే
హో… తెలిసిందిలే తెలిసిందిలే
తెలిసిందిలే నాకు తెలిసిందిలే
మెరిసేటి నీ కళ్ళల్లో
మాయలన్నీ తెలిసిందిలే
చెప్పలేని నీ గుండెల్లో
దాచిన రాగమే తెలిసిందిలే
నా అడుగుల చప్పుడు
నీకు వింతగా తోచిందో
నీ చూపుల అలజడి
నాలో ప్రేమగా రేగిందో
హో… తెలిసిందిలే తెలిసిందిలే
తెలిసిందిలే నాకు తెలిసిందిలే
అడుగులన్నీ నీవైపే
నా పయనం సాగిందిలే
నడిచిన దారులన్నీ
నీ జ్ఞాపకాలతో నిండిందిలే
కలలే కదిలొచ్చాయా
లేక కనులే కలకన్నాయా
కళ్యాణ వసంతాన
నీ తోడుగా చేరానా
హో… తెలిసిందిలే తెలిసిందిలే
తెలిసిందిలే నాకు తెలిసిందిలే
తన మనసులోని మాట
నాకే తెలిసిందిలే
తన నవ్వుల మాటున
దాచిన ప్రేమ తెలిసిందిలే
హో… తెలిసిందిలే తెలిసిందిలే
తెలిసిందిలే నాకు తెలిసిందిలే
English Lyrics / Transliteration
Telisindile Naaku Telisindile
Thana Manasuloni Maata
Naake Telisindile
Thana Navvula Maatuna
Daachina Prema Telisindile
Ho… Telisindile Telisindile
Telisindile Naaku Telisindile
Meriseti Nee Kallallo
Maayalanni Telisindile
Cheppaleni Nee Gundello
Daachina Raagame Telisindile
Naa Adugula Chappudu
Neeku Vinthagaa Thochoindho
Nee Choopula Alajadi
Naalo Premagaa Regindho
Ho… Telisindile Telisindile
Telisindile Naaku Telisindile
Adugulanni Neevaipe
Naa Payanam Saagindile
Nadichina Daarulanni
Nee Gnapakaalatho Nindindile
Kalale Kadilochchaayaa
Leka Kanule Kalakannaayaa
Kalyana Vasanthaana
Nee Thodugaa Cheraanaa
Ho… Telisindile Telisindile
Telisindile Naaku Telisindile
Thana Manasuloni Maata
Naake Telisindile
Thana Navvula Maatuna
Daachina Prema Telisindile
Ho… Telisindile Telisindile
Telisindile Naaku Telisindile