Telugu Lyrics
తెలిసితే మోక్షము తెలియక నరకము
వలెనె బ్రతుకుటకు వెరపు సున్న
తలపున నీ నామము తగులగ బ్రతుకుట
వలనె మోక్షము వదలనె సున్న
వలెనె బ్రతుకుటకు వెరపు సున్న
తలపున నీ నామము తగులగ బ్రతుకుట
వలనె మోక్షము వదలనె సున్న
English Lyrics / Transliteration
Telisite mokshamu teliyaka narakamu
Valene bratukutaku verapu sunna
Talapuna nee naamamu tagulaga bratukuta
Valane mokshamu vadalane sunna
Valene bratukutaku verapu sunna
Talapuna nee naamamu tagulaga bratukuta
Valane mokshamu vadalane sunna