Telugu Lyrics
పడిలేచుచు లేచుచు బ్రతుకు బండి నడిపేద
ఎడతెగని కష్టముల ఎపుడు నేనో యెరుగని
తొలినుండి యింతవరకు తొలిచేవారెవరు రామ
పడిలేచుచు లేచుచు బ్రతుకు బండి నడిపేద
తెలియలేదు రామ నా తెలిసి తెలియని తనము
అరిగినదెల్ల నరిగెనని ఆశలెన్నడో మాయెనని
తిరిగిరాని కాలమును తలచుచుననుకొంటిని
వలదనివచ్చి వెంటపడి వాంచలు నా వెంటపడి
నలిగిపోతి రామ యిపుడు నను దరిజేర్చవయ్య
తెలియలేదు రామ నా తెలిసి తెలియని తనము
English Lyrics / Transliteration
Padilechuchu lechuchu bratuku bandi nadipedaa
Edatiganani kashtamula epudu neno yerugani
Tolinundi inta varaku tolichevarevaru Rama
Padilechuchu lechuchu bratuku bandi nadipedaa
Teliyaledu Rama na telisi teliyani tanamu
Ariginadella arigenani aashalennado maayanani
Tirigiraani kaalamunu talachuchunanukontini
Valadanivachi ventapadi vaanchanalu na ventapadi
Naligipoti Rama yipudu nanu darijerchayya
Teliyaledu Rama na telisi teliyani tanamu