Telugu Lyrics
తెలియని ఆనందం
తెలియని ఆనందం
తెలియని ఆనందం
పలికే పెదవుల తీరు
ఒలికే కన్నుల తీరు
పలికే పెదవుల తీరు
ఒలికే కన్నుల తీరు
నా మనసునే దోచే
నవ్వుల తీరు
తెలియని ఆనందం
తెలియని ఆనందం
కదిలే నీ నడక
నడిపే నీ నడక
కదిలే నీ నడక
నడిపే నీ నడక
నా మనసుకే తెలిపే
మధురపు పిలుపు
తెలియని ఆనందం
తెలియని ఆనందం
పలికే పెదవుల తీరు
ఒలికే కన్నుల తీరు
పలికే పెదవుల తీరు
ఒలికే కన్నుల తీరు
నా మనసునే దోచే
నవ్వుల తీరు
తెలియని ఆనందం
తెలియని ఆనందం
English Lyrics / Transliteration
Teliyani aanandam
Teliyani aanandam
Teliyani aanandam
Palike pedavula theeru
Olike kannula theeru
Palike pedavula theeru
Olike kannula theeru
Naa manasune doche
Navvula theeru
Teliyani aanandam
Teliyani aanandam
Kadile nee nadaka
Nadipe nee nadaka
Kadile nee nadaka
Nadipe nee nadaka
Naa manasuke telipE
Madhurapu pilupu
Teliyani aanandam
Teliyani aanandam
Palike pedavula theeru
Olike kannula theeru
Palike pedavula theeru
Olike kannula theeru
Naa manasune doche
Navvula theeru
Teliyani aanandam
Teliyani aanandam