Telugu Lyrics
తెల్లవారే వేళ వచ్చే
తెలతెలారే వైనమెంతో
పగలంత ఓ కలగన్నట్టు
కాలమేమో కలసి వెళ్తూ
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
తెలతెలారే వైనమెంతో
తెల్లవారే వేళ వచ్చే
నీలి నింగి తొంగి చూసె
నీడ మసక బారె
చిరుగాలి తనువు తాకె
గాలి పవనం మారె
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
తెలతెలారే వైనమెంతో
తెల్లవారే వేళ వచ్చే
మనసు విరిసె పువ్వునంట
మమతలేమో పెరిగెనంట
నీడ వెతికె రూపునంట
నీవే నాకు దారినంట
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
తెలతెలారే వైనమెంతో
తెల్లవారే వేళ వచ్చే
తెలతెలారే వైనమెంతో
పగలంత ఓ కలగన్నట్టు
కాలమేమో కలసి వెళ్తూ
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
తెలతెలారే వైనమెంతో
తెల్లవారే వేళ వచ్చే
నీలి నింగి తొంగి చూసె
నీడ మసక బారె
చిరుగాలి తనువు తాకె
గాలి పవనం మారె
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
తెలతెలారే వైనమెంతో
తెల్లవారే వేళ వచ్చే
మనసు విరిసె పువ్వునంట
మమతలేమో పెరిగెనంట
నీడ వెతికె రూపునంట
నీవే నాకు దారినంట
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
లోకం నడిచే తీరు ఇంతే
కాలముంచే వేళ ఇంతే
తెలతెలారే వైనమెంతో
తెల్లవారే వేళ వచ్చే
English Lyrics / Transliteration
Tellavaare vela vacche
Telatelaare vainamentho
Pagalantaa kalagannattu
Kaalamemo kalasi velthoo
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Telatelaare vainamentho
Tellavaare vela vacche
Neeli nigi thongi choose
Needa masaka baare
Chirugaali thanuvu thaake
Gaali pavanam maare
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Telatelaare vainamentho
Tellavaare vela vacche
Manasu virise puvvunanta
Mamathalemo perigenanta
Needa vethike roopunanta
Neeve naaku daarunanta
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Telatelaare vainamentho
Tellavaare vela vacche
Telatelaare vainamentho
Pagalantaa kalagannattu
Kaalamemo kalasi velthoo
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Telatelaare vainamentho
Tellavaare vela vacche
Neeli nigi thongi choose
Needa masaka baare
Chirugaali thanuvu thaake
Gaali pavanam maare
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Telatelaare vainamentho
Tellavaare vela vacche
Manasu virise puvvunanta
Mamathalemo perigenanta
Needa vethike roopunanta
Neeve naaku daarunanta
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Lokam nadiche theeru inthe
Kaalamunche vela inthe
Telatelaare vainamentho
Tellavaare vela vacche