Telugu Lyrics
నీకు తెలియదేమో కన్నా నీకది తెలిసే దారి తెలుసా
తెలుసా నా మనసు తెలిసే దారి తెలుసా
నీకు తెలియదేమో కన్నా నీకది తెలిసే దారి తెలుసా
మరుమల్లెల నవ్వుల మధువుల రుచులు
తీయని నీ చూపుల గీతల వెలుగులు
మరుమల్లెల నవ్వుల మధువుల రుచులు
తీయని నీ చూపుల గీతల వెలుగులు
వెన్నెల నీవని నేనంతగా
నమ్మి ఉంటే నా సొంతమని
తెలుసా నా మనసు తెలిసే దారి తెలుసా
నీకు తెలియదేమో కన్నా నీకది తెలిసే దారి తెలుసా
పరువాల కోవెల మురిపాల నెలవు
మదిలోన నదిలోన వరసని చెవులూ
పరువాల కోవెల మురిపాల నెలవు
మదిలోన నదిలోన వరసని చెవులూ
రాయబారమే నా హృదయమే
చేయని దోషము చేశానే
తెలుసా నా మనసు తెలిసే దారి తెలుసా
నీకు తెలియదేమో కన్నా నీకది తెలిసే దారి తెలుసా
English Lyrics / Transliteration
Neeku teliyademo kannaa neekadi telise daari telusa
Telusa na manasu telise daari telusa
Neeku teliyademo kannaa neekadi telise daari telusa
Marumallela navvula madhuvula ruchulu
Teeyani nee choopula geetala velugulu
Marumallela navvula madhuvula ruchulu
Teeyani nee choopula geetala velugulu
Vennela nee vani nenanthagaa
Nammmi unte naa sonthamani
Telusa na manasu telise daari telusa
Neeku teliyademo kannaa neekadi telise daari telusa
Paruvaala kovela muripaala nelavu
Madilona nadilona varasani chevulu
Paruvaala kovela muripaala nelavu
Madilona nadilona varasani chevulu
Raayabaarame naa hrudayamem
Cheyani doshamu chesaane
Telusa na manasu telise daari telusa
Neeku teliyademo kannaa neekadi telise daari telusa