Telugu Lyrics
నా గుండెలోన ఏముందో
చెప్పాలో లేదో చెప్పాలో లేదో
తెలియదు నాకు ఏమిటో
తొలిసారిగా కలలు కన్నా
కమ్మగ నిన్ను చూసా
మెలితిరిగే నా ఒళ్ళు
మెల్లగా నిన్ను అడిగింది
ఏమిటో ఏమిటో ఏమిటో
ఎపుడో ఎపుడో ఎపుడో
ఇంతగా ప్రేమలో పడతా
అని నే అనుకోలేదే
నా మనసున మందిరం
నీకొసం తెరచి ఉంచా
ఆకాశం పైన చందమామ
నిన్ను చూసి సిగ్గు పడదా
నన్ను చూస్తే చందమామ
వెన్నెలతోనే మాయమవదా
వెన్నెల వెన్నెల
వెన్నెల వెన్నెల
ఇన్నిన్ని కలలు నాకు
ఎవరొచ్చారు తెచ్చారు
నాకెందుకో తెలీదు
ఈ ఈ ఈ ఈ ఈ
ఎన్నెన్నో కధలున్న
ఏదో రాగాలున్న
ఏదేదో అక్షరాల
అర్థం గా పలికావు
నా నుడికైన మనుగడ
నీ కొసమే రాసా
ప్రియమైన నేస్తం
నా ప్రాణం నీవేగా
ప్రియమైన నేస్తం
నా ప్రాణం నీవేగా
తెలుసు కొండీ తెలిసి కొండీ
నా గుండెలోన ఏముందో
చెప్పాలో లేదో చెప్పాలో లేదో
తెలియదు నాకు ఏమిటో
English Lyrics / Transliteration
Naa gundelona emundo
Cheppalo ledo cheppalo ledo
Teliyadu naaku emitoh
Tolisariga kalalu kanna
Kammaga ninnu choosa
Melitirige naa ollu
Mellaga ninnu adigindi
Emitoh emitoh emitoh
Epudo epudo epudo
Intaga premalo padatha
Ani ne anukoledhe
Naa manasuna mandiram
Neekosam terachi uncha
Akasam paina chandamaama
Ninnu choosi siggu padadha
Nannu choosthe chandamaama
Vennelathone maayamavada
Vennela vennela
Vennela vennela
Innini kalalu naaku
Evarocharu techharu
Naakenduko teliyadu
Ee ee ee ee ee
Ennenno kadhalunna
Yedo raagaluunna
Yededho aksharala
Ardham ga palikavu
Na nudikaina manugada
Nee kosame raasa
Priyamaina nestham
Naa praanam neeve ga
Priyamaina nestham
Naa praanam neeve ga
Telusu kondi telisi kondi
Naa gundelona emundo
Cheppalo ledo cheppalo ledo
Teliyadu naaku emitoh