Telugu Lyrics
చెలియ నీ నడుమే
పారేటి నదిలా
నీ నడుమే
మెరిసేటి మెరుపులా
మనసు నీ వైపే
లాగేస్తుంటే
ఓ మాయలోకం
నువ్వే నా లోకం
నువ్వే నా రూపం
నువ్వే నా ధ్యానం
చెలరేగే చలిగాలిలా
చెలియ నీ నడుమే
పారేటి నదిలా
నీ నడుమే
నడుము ఒప్పులన్నీ
మాయ చేసేస్తున్నాయి
ఒళ్ళు పులకిస్తున్నాయి
నిన్నే చూస్తుంటే
ఎపుడు పడిపోనా
అంటున్నది నా ప్రాణం
నడుము ఒప్పులన్నీ
మాయ చేసేస్తున్నాయి
ఒళ్ళు పులకిస్తున్నాయి
నిన్నే చూస్తుంటే
ఎపుడు పడిపోనా
అంటున్నది నా ప్రాణం
సన్నజాజులు తుంచిన
చేతితో నీ చేతిని
పట్టుకున్న
అరె మనసైన
వైనమాయే
నేను నీ సొంతం
చెలరేగే చలిగాలిలా
చెలియ నీ నడుమే
పారేటి నదిలా
నీ నడుమే
మెరిసేటి మెరుపులా
మనసు నీ వైపే
లాగేస్తుంటే
ఓ మాయలోకం
నువ్వే నా లోకం
నువ్వే నా రూపం
నువ్వే నా ధ్యానం
English Lyrics / Transliteration
Cheliya nī naḍumē
Pārēṭi nadilā
Nī naḍumē
Merisēṭi merupulā
Manasu nī vaipē
Lāgēstuntē
Ō māyalōkaṁ
Nuvvē nā lōkaṁ
Nuvvē nā rūpaṁ
Nuvvē nā dhyānaṁ
Chelarēgē chaligālilā
Cheliya nī naḍumē
Pārēṭi nadilā
Nī naḍumē
Naḍumu oppulannī
Māya chēsēstunnāyi
Oḷḷu pulakistunnāyi
Ninnē chūstuntē
Epūḍu paḍipōnā
Aṇṭunnadi nā prāṇaṁ
Naḍumu oppulannī
Māya chēsēstunnāyi
Oḷḷu pulakistunnāyi
Ninnē chūstuntē
Epūḍu paḍipōnā
Aṇṭunnadi nā prāṇaṁ
Sannajājulu tuñchina
Chētitō nī chēti ni
Paṭṭukunna
Arē manasaina
Vainamāyē
Nēnu nī sontaṁ
Chelarēgē chaligālilā
Cheliya nī naḍumē
Pārēṭi nadilā
Nī naḍumē
Merisēṭi merupulā
Manasu nī vaipē
Lāgēstuntē
Ō māyalōkaṁ
Nuvvē nā lōkaṁ
Nuvvē nā rūpaṁ
Nuvvē nā dhyānaṁ