Telugu Lyrics
చేయలేడు ఏ పనీ
ఏ దేవుడు చేయలేని..
పని చేసే వాడు నేనీ
ఏ లోకం నుంచి వచ్చావో
ఎవరేమో నీవంట..
నేనేదో అడుగుతుంటే..
ఏవేవో చెబుతుంటావంట..
నా కళ్లల్లోకి చూసి
ఏదో మాయ చేస్తావే..
ఆ మాయలోన ముంచి
నన్నే దోచుకుంటావే..
టెంపుల్ టెంపుల్ టెంపుల్..
నా మనసులో నీదే టెంపుల్..
లవ్ వర్షిప్ లవ్ వర్షిప్..
ఇవ్వాలంటా నీకే లవ్ వర్షిప్..
టెంపుల్ టెంపుల్ టెంపుల్..
నా మనసులో నీదే టెంపుల్..
లవ్ వర్షిప్ లవ్ వర్షిప్..
ఇవ్వాలంటా నీకే లవ్ వర్షిప్..
నా అడుగులో అడుగేసి
నడిచి వస్తున్నావు..
నా గుండెలోతుల్లోకి
దూసుకుపోతున్నావు..
నీ చూపుల్లో ఏదో
మత్తు నింపుతావే..
ఆ మత్తులో ముంచి
నన్నే కట్టిపడేస్తావే..
టెంపుల్ టెంపుల్ టెంపుల్..
నా మనసులో నీదే టెంపుల్..
లవ్ వర్షిప్ లవ్ వర్షిప్..
ఇవ్వాలంటా నీకే లవ్ వర్షిప్..
టెంపుల్ టెంపుల్ టెంపుల్..
నా మనసులో నీదే టెంపుల్..
లవ్ వర్షిప్ లవ్ వర్షిప్..
ఇవ్వాలంటా నీకే లవ్ వర్షిప్..
వెళ్లిపోకు నీవు
ఎక్కడికైనా..
నీతోనే ఉంటాను
నీడలాగే..
నీతోనే నా బంధం
అల్లుకుంది..
నీతోనే నా లోకం
మారింది..
నాలోన ప్రేమ పుట్టి
అది పెరిగిపోతుంది..
ఒక మతమై నాలో
వచ్చి చేరింది..
టెంపుల్ టెంపుల్ టెంపుల్..
నా మనసులో నీదే టెంపుల్..
లవ్ వర్షిప్ లవ్ వర్షిప్..
ఇవ్వాలంటా నీకే లవ్ వర్షిప్..
టెంపుల్ టెంపుల్ టెంపుల్..
నా మనసులో నీదే టెంపుల్..
లవ్ వర్షిప్ లవ్ వర్షిప్..
ఇవ్వాలంటా నీకే లవ్ వర్షిప్..
English Lyrics / Transliteration
Cheyaleydu ye pani
Ye devudu cheyaleni..
Pani chese vaadu neni
Ye lokam nunchi vachhavo
Everemo nee vanta..
Nenedo adugutunte..
Evvevo chebutavanta..
Na kallalloki chusi
Edo maya chesthave..
Aa mayalona munchi
Nanne dochukuntave..
Temple temple temple..
Na manasulo neede temple..
Love worship love worship..
Ivvalanta neeke love worship..
Temple temple temple..
Na manasulo neede temple..
Love worship love worship..
Ivvalanta neeke love worship..
Na adugulo adugesi
Nadichi vastunnavu..
Na gundelotlloki
Doosukupotunnavu..
Nee choopullo edo
Mattu nimputhave..
Aa mattulo munchi
Nanne kattipadestave..
Temple temple temple..
Na manasulo neede temple..
Love worship love worship..
Ivvalanta neeke love worship..
Temple temple temple..
Na manasulo neede temple..
Love worship love worship..
Ivvalanta neeke love worship..
Vellipoku neevu
Ekkadikaina..
Neethone untanu
Needalaage..
Neethone na bandham
Allukundi..
Neethone na lokam
Maarindi..
Nalona prema putti
Adi perigipotundi..
O mathamai nalo
Vachi cherindi..
Temple temple temple..
Na manasulo neede temple..
Love worship love worship..
Ivvalanta neeke love worship..
Temple temple temple..
Na manasulo neede temple..
Love worship love worship..
Ivvalanta neeke love worship..