Telugu Lyrics
శ్రీకృష్ణ పరబ్రహ్మమునకు జయజయహో
తాధిమి థకధిమి తాళాల జోరులో
శ్రీకృష్ణ పరబ్రహ్మమునకు జయజయహో
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
మురళీ రవమున మురిసెను లోకము
మురళీ రవమున మురిసెను లోకము
మాధవుని లీలలు మహదాద్భుతములు
మాధవుని లీలలు మహదాద్భుతములు
తాధిమి థకధిమి తాళాల జోరులో
శ్రీకృష్ణ పరబ్రహ్మమునకు జయజయహో
కృష్ణ నీనామమెంత మధురమ
కృష్ణ నీనామమెంత మధురమ
అడిగిన వరములన్ని అమృతమయం
అడిగిన వరములన్ని అమృతమయం
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా
శరణంటి మేము శ్రీకృష్ణ శరణంటి
శరణంటి మేము శ్రీకృష్ణ శరణంటి
నీ దయ మాపై నెపుడుండె చాలును
నీ దయ మాపై నెపుడుండె చాలును
తాధిమి థకధిమి తాళాల జోరులో
శ్రీకృష్ణ పరబ్రహ్మమునకు జయజయహో
శ్రీకృష్ణ పరబ్రహ్మమునకు జయజయహో
జయజయహో!
English Lyrics / Transliteration
Sri Krishna Parabrahmmunaku Jayajayaho
Thaadhimi Thakadhimi thaalaala jorulo
Sri Krishna Parabrahmmunaku Jayajayaho
Narayana Narayana Narayana Narayana
Narayana Narayana Narayana Narayana
Murali ravamuna murisenu lokamu
Murali ravamuna murisenu lokamu
Madhavuni leelalu mahadaadbhuthumulu
Madhavuni leelalu mahadaadbhuthumulu
Thaadhimi Thakadhimi thaalaala jorulo
Sri Krishna Parabrahmmunaku Jayajayaho
Krishna neenaamametha madhuram
Krishna neenaamametha madhuram
Adigina varamulanni amruthamayam
Adigina varamulanni amruthamayam
Narayana Narayana Narayana Narayana
Narayana Narayana Narayana Narayana
Govinda Govinda Govinda Govinda
Govinda Govinda Govinda Govinda
Sharananti memu Sri Krishna sharananti
Sharananti memu Sri Krishna sharananti
Nee daya maapai neppudu unde chaalunu
Nee daya maapai neppudu unde chaalunu
Thaadhimi Thakadhimi thaalaala jorulo
Sri Krishna Parabrahmmunaku Jayajayaho
Sri Krishna Parabrahmmunaku Jayajayaho
Jayajayaho!