Telugu Lyrics
తారంగం తారంగం తారంగం
ధరణీ తనయుడైన శ్రీరాముడు
అయోధ్య మగడని తెలిసి
సగర తనయులైన రాముని
అరఘములను కనుగొని
ధరణీ తనయుడైన శ్రీరాముడు
అయోధ్య మగడని తెలిసి
సగర తనయులైన రాముని
అరఘములను కనుగొని
పవన తనయుడైన హనుమంతుడు
లంకా నగరం చేరబోయెను
పవన తనయుడైన హనుమంతుడు
లంకా నగరం చేరబోయెను
తారంగం తారంగం తారంగం
తారంగం తారంగం తారంగం
వానర వీరుడు వాయుపుత్రుడు
వంకి నడుము వాడు
లంకలోన దాగిన
సీతమ్మను చూసెను
వానర వీరుడు వాయుపుత్రుడు
వంకి నడుము వాడు
లంకలోన దాగిన
సీతమ్మను చూసెను
రామనామము చెప్పిన
అశోకవనమున
రామనామము చెప్పిన
అశోకవనమున
అన్నము లేక
అలమటించు సీతమ్మ
అన్నము లేక
అలమటించు సీతమ్మ
రామ నామము విన్నది
రామనామము విన్నది
తారంగం తారంగం తారంగం
తారంగం తారంగం తారంగం
ధరణీ తనయుడైన శ్రీరాముడు
అయోధ్య మగడని తెలిసి
సగర తనయులైన రాముని
అరఘములను కనుగొని
పవన తనయుడైన హనుమంతుడు
లంకా నగరం చేరబోయెను
పవన తనయుడైన హనుమంతుడు
లంకా నగరం చేరబోయెను
తారంగం తారంగం తారంగం
తారంగం తారంగం తారంగం
English Lyrics / Transliteration
Thaarangam thaarangam thaarangam
Dharani thanayudaina Sriramudu
Ayodhya magadani thelisi
Sagara thanayulaina Ramuni
Araghamulanu kanugoni
Dharani thanayudaina Sriramudu
Ayodhya magadani thelisi
Sagara thanayulaina Ramuni
Araghamulanu kanugoni
Pavana thanayudaina Hanumantudu
Lanka nagaram cheraboyenu
Pavana thanayudaina Hanumantudu
Lanka nagaram cheraboyenu
Thaarangam thaarangam thaarangam
Thaarangam thaarangam thaarangam
Vaanara veerudu vayuputrudu
Vanki nadumu vaadu
Lankalona daagina
Seethammanu chusenu
Vaanara veerudu vayuputrudu
Vanki nadumu vaadu
Lankalona daagina
Seethammanu chusenu
Ramanaamamu cheppina
Ashokavanamuna
Ramanaamamu cheppina
Ashokavanamuna
Annamu leka
Alamatimchu Seethamma
Annamu leka
Alamatimchu Seethamma
Rama naamaamu vinnadhi
Rama naamaamu vinnadhi
Thaarangam thaarangam thaarangam
Thaarangam thaarangam thaarangam
Dharani thanayudaina Sriramudu
Ayodhya magadani thelisi
Sagara thanayulaina Ramuni
Araghamulanu kanugoni
Pavana thanayudaina Hanumantudu
Lanka nagaram cheraboyenu
Pavana thanayudaina Hanumantudu
Lanka nagaram cheraboyenu
Thaarangam thaarangam thaarangam
Thaarangam thaarangam thaarangam