Telugu Lyrics
తనకును తానె తగునోడు
తగునోడు మాట తగునోడు
తనకును తానె తగునోడు
ఏడడుగుల బాట పైన
అడుగులు కలిసె నాడు
ఏడడుగుల బాట పైన
అడుగులు కలిసె నాడు
పెంచినది ఇరువురైనా
పెళ్ళిది ఇరువురది
పెంచినది ఇరువురైనా
పెళ్ళిది ఇరువురది
తగునోడు మాట తగునోడు
తనకును తానె తగునోడు
ఒకరినొకరుగ వెదకినారు
ఒకరికోసమె మెరిగినారు
ఒకరినొకరుగ వెదకినారు
ఒకరికోసమె మెరిగినారు
పెళ్ళికి ముందె ప్రేమ వుంటే
పెళ్ళిది బంగరుది
పెళ్ళికి ముందె ప్రేమ వుంటే
పెళ్ళిది బంగరుది
తగునోడు మాట తగునోడు
తనకును తానె తగునోడు
చేతికందినది చేరనిది
కలలుగన్నది కలసిరానిది
చేతికందినది చేరనిది
కలలుగన్నది కలసిరానిది
ఎవరెవరికో వలచినది
ఎవరికోసమో వలచినది
ఎవరెవరికో వలచినది
ఎవరికోసమో వలచినది
తగునోడు మాట తగునోడు
తనకును తానె తగునోడు
తగునోడు మాట తగునోడు
తనకును తానె తగునోడు
English Lyrics / Transliteration
Tanaku nu taane tagunodu
Tagunodu mata tagunodu
Tanaku nu taane tagunodu
Edadugula bata paina
Adugulu kalise naadu
Edadugula bata paina
Adugulu kalise naadu
Penchinadi iruvuraina
Pellidi iruvuradi
Penchinadi iruvuraina
Pellidi iruvuradi
Tagunodu mata tagunodu
Tanaku nu taane tagunodu
Okarinokaru ga vedakinnaaru
Okarikosame meriginaaru
Okarinokaru ga vedakinnaaru
Okarikosame meriginaaru
Pelliki mundhe prema vunte
Pellidi bangarudi
Pelliki mundhe prema vunte
Pellidi bangarudi
Tagunodu mata tagunodu
Tanaku nu taane tagunodu
Chethikandhinadi cheranidi
Kalalugannadi kalasiranidi
Chethikandhinadi cheranidi
Kalalugannadi kalasiranidi
Evarevariko valachinadi
Evarikosamo valachinadi
Evarevariko valachinadi
Evarikosamo valachinadi
Tagunodu mata tagunodu
Tanaku nu taane tagunodu
Tagunodu mata tagunodu
Tanaku nu taane tagunodu