Telugu Lyrics
తగునయ్య నీకీ కీర్తి తగునయ్య హరినీకు
పలుకరింపగ నీలో పారమర్ధమెంతొ
పదిలపరచుకొందునా భక్తి శృతికొంచెమెంతొ
థగునయ్య హరినీకు తగునయ్య హరినీకు
తగునయ్య నీకీ కీర్తి తగునయ్య హరినీకు
కనులార నీరూపు కాంతునెప్పుడు
గ్రోలికొందు నిన్నే కృపాదృష్టికొంచెమెంతొ
పలుకరింపగ నీలో పారమర్ధమెంతొ
పదిలపరచుకొందునా భక్తి శృతికొంచెమెంతొ
థగునయ్య హరినీకు తగునయ్య హరినీకు
తగునయ్య నీకీ కీర్తి తగునయ్య హరినీకు
శరణుజొచ్చిన వారికి శరణు దీవెన
పొరలివచ్చు కరుణామృతముల వెల్లువ
పలుకరింపగ నీలో పారమర్ధమెంతొ
పదిలపరచుకొందునా భక్తి శృతికొంచెమెంతొ
థగునయ్య హరినీకు తగునయ్య హరినీకు
తగునయ్య నీకీ కీర్తి తగునయ్య హరినీకు
English Lyrics / Transliteration
Thagunayya Neeki Keerthi Thagunayya Harineeku
Palukariṁpaga Neelo Paaramardhamen̄thō
Padilaparachukon̄dunā Bhakthi Sruthikon̄chemen̄thō
Thagunayya Harineeku Thagunayya Harineeku
Thagunayya Neeki Keerthi Thagunayya Harineeku
Kanulāra Neerūpu Kānthunenepuḍu
Grōlikon̄du Ninne Kr̥upāḍrushtikon̄chemen̄thō
Palukariṁpaga Neelo Paaramardhamen̄thō
Padilaparachukon̄dunā Bhakthi Sruthikon̄chemen̄thō
Thagunayya Harineeku Thagunayya Harineeku
Thagunayya Neeki Keerthi Thagunayya Harineeku
Śaraṇujochchina Vāriki Śaraṇu Dīvena
Poralivachchu Karuṇāmr̥thamula Veluvva
Palukariṁpaga Neelo Paaramardhamen̄thō
Padilaparachukon̄dunā Bhakthi Sruthikon̄chemen̄thō
Thagunayya Harineeku Thagunayya Harineeku
Thagunayya Neeki Keerthi Thagunayya Harineeku