Telugu Lyrics
తక్కువేమి మనకు తానే మమ్ములను బ్రోచున్
నక్కునేమి మనకు నందసూనుడు మమ్ములను బ్రోచున్
అక్కున జేర్చుకొని ఆదరించు శ్రీకృష్ణుడే
ముక్కున శ్వాస యున్నంత మేమేల భయపడ వలె
నక్కునేమి మనకు నందసూనుడు మమ్ములను బ్రోచున్
అక్కున జేర్చుకొని ఆదరించు శ్రీకృష్ణుడే
ముక్కున శ్వాస యున్నంత మేమేల భయపడ వలె
English Lyrics / Transliteration
Thakkuvemi manaku thaane mammulanu brochun
Nakkuneami manaku nandhasoonudu mammulanu brochun
Akkuna jechukoni aadharinchu Sri Krishnude
Mukkuna shwaasa unnantha memela bhayapada vale
Nakkuneami manaku nandhasoonudu mammulanu brochun
Akkuna jechukoni aadharinchu Sri Krishnude
Mukkuna shwaasa unnantha memela bhayapada vale