Telugu Lyrics
తాలా గిర్రని తిరిగేలోకం
తాలా గిర్రని తిరిగేలోకం
తాలా గిర్రని తిరిగేలోకం
హే పడమర కోనేరులోన
పడమర కోనేరులోన
రంగుల లోకం
రంగుల లోకం
ఆకాశం నేలను తాకే
ఆకాశం నేలను తాకే
వర్ణాల లోకం
ఒకటే బాట పయనం
హృదయాల గమ్యం
ఎపుడో ఎక్కడో
కలిసే కలలు
నిజమయ్యే క్షణం
జరగనున్న శుభ క్షణం
హే తాలా గిర్రని తిరిగేలోకం
తాలా గిర్రని తిరిగేలోకం
తాలా గిర్రని తిరిగేలోకం
తాలా గిర్రని తిరిగేలోకం
హే కలలు కనే కన్నులకు
కలలు కనే కన్నులకు
రహస్యం లోకం
రహస్యం లోకం
బొమ్మల కోటలలోన
బొమ్మల కోటలలోన
పండుగే లోకం
పండుగే లోకం
ఒకటే బాట పయనం
హృదయాల గమ్యం
ఎపుడో ఎక్కడో
కలిసే కలలు
నిజమయ్యే క్షణం
జరగనున్న శుభ క్షణం
తాలా గిర్రని తిరిగేలోకం
తాలా గిర్రని తిరిగేలోకం
తాలా గిర్రని తిరిగేలోకం
తాలా గిర్రని తిరిగేలోకం
English Lyrics / Transliteration
Thala girrani thirigelokam
Thala girrani thirigelokam
Thala girrani thirigelokam
Hey padamara konerulona
Padamara konerulona
Rangula lokam
Rangula lokam
Aakasam nelanu thaake
Aakasam nelanu thaake
Varnaala lokam
Okate baata payanam
Hrudayala gamyam
Epudo ekkado
Kalise kalalu
Nijamayye kshanam
Jara Gunnna shubha kshanam
Hey thala girrani thirigelokam
Thala girrani thirigelokam
Thala girrani thirigelokam
Thala girrani thirigelokam
Hey kalalu kane kannulaku
Kalalu kane kannulaku
Rahasyam lokam
Rahasyam lokam
Bommala kotalalona
Bommala kotalalona
Panduge lokam
Panduge lokam
Okate baata payanam
Hrudayala gamyam
Epudo ekkado
Kalise kalalu
Nijamayye kshanam
Jara Gunnna shubha kshanam
Thala girrani thirigelokam
Thala girrani thirigelokam
Thala girrani thirigelokam
Thala girrani thirigelokam