Telugu Lyrics
తెరపై ఆడే కోరిక
శైలులా ఉప్పొంగే
శృంగారాల దారి పైన
కొత్త లోకాలు తెరిచే
కంటిపాపల కమ్మదనం
చుక్కల్లా మెరిసే
చెంగావి దుస్తుల అందం
పైపైకి ఉరుకుతున్న
ప్రాయపు ఆనందం
పైరగాలి తాకిన
పూల వనం
పడిపడి లేచే
పందెం గెలిచే
పరుగు పందెం
మనసు పందెం
వేడి పువ్వే
వెలుగు నవ్వే
వెంట పడతా
వయసులో
ప్రియా ప్రియా
నీవేలే నా లోకం
తాగే గాలి
పాడే పాట
నీవేలే నా ప్రాణం
తాలా పోరే పుల్లున
తెరపై ఆడే కోరిక
శైలులా ఉప్పొంగే
శృంగారాల దారి పైన
కొత్త లోకాలు తెరిచే
కంటిపాపల కమ్మదనం
చుక్కల్లా మెరిసే
చెంగావి దుస్తుల అందం
పైన పటారం లోన
లోన చెడారం
చేసే పనులు
చూడు మాయ
ఆశల పల్లకి
ఎక్కి పోదాం
హద్దులు దాటి
చేరిపోదాం
పడి పడి లేచే
పందెం గెలిచే
పరుగు పందెం
మనసు పందెం
వేడి పువ్వే
వెలుగు నవ్వే
వెంట పడతా
వయసులో
ప్రియా ప్రియా
నీవేలే నా లోకం
తాగే గాలి
పాడే పాట
నీవేలే నా ప్రాణం
English Lyrics / Transliteration
Therapai aade korika
Shailulaa upponge
Shrungaaraala daari paina
Kotha lokalu thericche
Kantipaapala kammadanam
Chukkallaa merise
Chengavi dusthula andam
Paipaiki urukuthunna
Praayapu aanandam
Pairagaali thaakina
Poola vanam
Padipadi leche
Pandhem geliche
Parugu pandhem
Manasu pandhem
Vedi puvve
Velugu navve
Venta padathaa
Vayusulo
Priyaa priyaa
Neevele naa lokam
Thaage gaali
Paade paata
Neevele naa praanam
Thaalaa pore pulluna
Therapai aade korika
Shailulaa upponge
Shrungaaraala daari paina
Kotha lokalu thericche
Kantipaapala kammadanam
Chukkallaa merise
Chengavi dusthula andam
Painaa pataaram lona
Lona chedaaram
Chese panulu
Choodu maaya
Aashala pallaki
Ekki podhaam
Haddhulu daati
Cheripodhaam
Padipadi leche
Pandhem geliche
Parugu pandhem
Manasu pandhem
Vedi puvve
Velugu navve
Venta padathaa
Vayusulo
Priyaa priyaa
Neevele naa lokam
Thaage gaali
Paade paata
Neevele naa praanam