Telugu Lyrics
కలల కలములు.. రాసే ఈ క్షణములు
ఒకరి దారులొ.. ఒకరి దారులు
ఒకరి ఊహలొ.. ఒకరి ఊహలు
కలిసి సాగే.. తీరు అద్భుతం
తలచిన తలపులు.. నిజమయ్యే క్షణములు
కలల కలములు.. రాసే ఈ క్షణములు
కలిసి సాగే.. తీరు అద్భుతం
ఏటిగట్టున.. పడి వున్న నావ
పయనం సాగక.. ఆగి వుంటే
గాలితొడుగక.. తోడు వుంటే
సాగరంలో.. కలవలేకున్నా
రేపటి నీకై.. ఎదురుచూపుల
వయసు దాటి.. పోతుంటే..
క్షణక్షణం.. గడిచే లోకం
ఏంతొ.. మాయ లోకం
తలచిన తలపులు.. నిజమయ్యే క్షణములు
కలల కలములు.. రాసే ఈ క్షణములు
నిన్నటి నీవు.. నేటి నావు
ఒకటే అయిన.. క్షణములు
నవ్వులన్నీ.. చెమ్మగిల్లి
కనులు నిండి.. వుంటే..
ఏమిటో.. నీ మాయ
పైన వెలిగే.. చందమామ
మెరిసే జాబిలి.. నా మిత్రమా
నీకు నేను.. తెలపనా
నీకు తెలియదు.. నీకు తెలియదు
తలచిన తలపులు.. నిజమయ్యే క్షణములు
కలల కలములు.. రాసే ఈ క్షణములు
ఒకరి దారులొ.. ఒకరి దారులు
ఒకరి ఊహలొ.. ఒకరి ఊహలు
కలిసి సాగే.. తీరు అద్భుతం
English Lyrics / Transliteration
Kalala kalamulu.. raase ee kshanamulu
Okari daarulo.. okari daarulu
Okari oohalo.. okari oohalu
Kalisi saage.. theeru adbhutham
Thalachina thalapulu.. nijamayye kshanamulu
Kalala kalamulu.. raase ee kshanamulu
Kalisi saage.. theeru adbhutham
Yetigattuna.. padi vunna naava
Payanam saagaka.. aagi vunte
Gaalitodugaka.. thodu vunte
Saagaramlo.. kalavalekunnaa
Repati neekai.. eduruchupula
Vayasu daati.. pothunte..
Kshanakshanam.. gadiche lokam
Entho.. maaya lokam
Thalachina thalapulu.. nijamayye kshanamulu
Kalala kalamulu.. raase ee kshanamulu
Ninnati neevu.. neti naavu
Okate ayina.. kshanamulu
Navvulanni.. chemmagilli
Kanulu nindi.. vunte..
Emito.. nee maaya
Paina velige.. chandhamaama
Merise jaabili.. naa mithramaa
Neeku nenu.. thelapanaa
Neeku theliyadu.. neeku theliyadu
Thalachina thalapulu.. nijamayye kshanamulu
Kalala kalamulu.. raase ee kshanamulu
Okari daarulo.. okari daarulu
Okari oohalo.. okari oohalu
Kalisi saage.. theeru adbhutham