Telugu Lyrics
పలుకులన్ని నిజమాయే క్షణమిదే
వలపు వీణ మ్రోగే వేళయిదే
కలలు కన్నది నేడే కళ్ళముందే
తలాచినదే జరిగే సమయమిదే
పలుకులన్ని నిజమాయే క్షణమిదే
ప్రియతమా నీతో నేను
ప్రతి క్షణం జీవించనా
శృతి కలిపే నీ స్వరముతో
సరిగమలు పాడనా
ఎడవాడై పోయా ప్రియా
ఎన్నడు కలవనా
ఈ వలపే శాశ్వతమై
అక్షయమై నిలవనా
తలాచినదే జరిగే సమయమిదే
పలుకులన్ని నిజమాయే క్షణమిదే
వెన్నెలలో పూచెనులే
వసంత రుతువులే
నీ రాకతో విరిసెనులే
కొత్త ఆశల వన్నెలే
సందె పొద్దుల గుండె లో
సంగీతం రేగేనా
వయసు విరిసిన తీరాల
ఆనందం నిండేనా
తలాచినదే జరిగే సమయమిదే
పలుకులన్ని నిజమాయే క్షణమిదే
వలపు వీణ మ్రోగే వేళయిదే
కలలు కన్నది నేడే కళ్ళముందే
English Lyrics / Transliteration
Palukalanni nijamaye khanamide
Valapu veena mroge velayide
Kalalu kannadi nede kallamunde
Thalachinade jarige samayamide
Palukalanni nijamaye khanamide
Priyamathama neetho nenu
Prathi kshanam jeevinchana
Shruthi kalipae nee swaramutho
Sarigamalu padana
Edavadai poya priya
Ennadu kalavana
Ee valape shashwathamai
Akshayamai nilavana
Thalachinade jarige samayamide
Palukalanni nijamaye khanamide
Vennelalo pucchenule
Vasantha ruthuvule
Nee raakatho virishenule
Kotha aashala vannelae
Sande poddhula gunde lo
Sangeetham regena
Vayasu virisina theerala
Aanandam nindena
Thalachinade jarige samayamide
Palukalanni nijamaye khanamide
Valapu veena mroge velayide
Kalalu kannadi nede kallamunde