Telugu Lyrics
మనిషి మనసున నిలిచి పోయేలే
తలచినదిదే అది విడదులే
మనిషి మనసున నిలిచి పోయేలే
కరిగి పోయే కల కాబోదులే
కథ కదిలెలే
మనిషి కోరిక తీరేలోపు
మరణం పిలిచేలే
తలచినదిదే అది విడదులే
మనిషి మనసున నిలిచి పోయేలే
చూపుకి గోచరించని
లోకము ఉన్నదని
మనసు గమనం అటువైపే
సాగే దారమని
పయనమంతయు చేరేలోపు
పాతాళం చేరితే
పరుగు పందెము నిలిచిపోదా
అంతం అందుకోదా
తలచినదిదే అది విడదులే
మనిషి మనసున నిలిచి పోయేలే
జీవితం ఒక గాలిపటం
గాలిలోనే ఎగిరితే
రెక్కలున్న అంబరంలో
రయ్ మంటూ ఎగిరితే
అదుపు తప్పిన ఆకాశాన
అల్లింకిరి అయితే
తిరిగి నేలకు చేరేదెటు
తెలియని ప్రయాణం
తలచినదిదే అది విడదులే
మనిషి మనసున నిలిచి పోయేలే
కరిగి పోయే కల కాబోదులే
కథ కదిలెలే
మనిషి కోరిక తీరేలోపు
మరణం పిలిచేలే
తలచినదిదే అది విడదులే
మనిషి మనసున నిలిచి పోయేలే
English Lyrics / Transliteration
Manishi manasuna nilichi poyele
Thalachinadide adi vidadule
Manishi manasuna nilichi poyele
Karigi poye kala kabodule
Katha kadilele
Manishi korika theerelopu
Maranam pilichele
Thalachinadide adi vidadule
Manishi manasuna nilichi poyele
Choopuki gocharinchani
Lokamu unnadhani
Manasu gamanam athuvaipai
Saage daarmani
Payanamamthayu chere lopu
Paathaalam cherithe
Parugu pandemu nilichipoda
Antham andukoda
Thalachinadide adi vidadule
Manishi manasuna nilichi poyele
Jeevitham oka gaalipatam
Gaalinlone egirite
Rekkalu unna ambaramlo
Ray mantoo egirite
Adupu thappina aakashana
Allinkiri aithe
Thirigi nelaku cheredetu
Theliyani prayanam
Thalachinadide adi vidadule
Manishi manasuna nilichi poyele
Karigi poye kala kabodule
Katha kadilele
Manishi korika theerelopu
Maranam pilichele
Thalachinadide adi vidadule
Manishi manasuna nilichi poyele