Telugu Lyrics
నీవే మమ్మేలుకున్నా
తల్లి రేణుక యల్లమ్మ
నీవే మమ్మేలుకున్నా
అష్టలక్ష్ములు నీ రూపం
అష్టదిక్పాలకులు నీ చుట్టం
అష్టదిక్పాలకులు నీ చుట్టం
రేణుకా యల్లమ్మ
నీ పాదములే నమ్ముకున్నా
రేణుకా యల్లమ్మ
నీ పాదములే నమ్ముకున్నా
కష్టములన్ని దూరం చేయి
కరుణతో మమ్మేలుకో
సప్తమాతలు నీ రూపం
సప్తవర్ణాల మెరుపు నీ రూపం
సప్తమాతలు నీ రూపం
సప్తవర్ణాల మెరుపు నీ రూపం
అమ్మ నీ సన్నిధానం
అంబరమంత ఆనందం
అమ్మ నీ సన్నిధానం
అంబరమంత ఆనందం
రేణుకా యల్లమ్మ
నీ పాదములే నమ్ముకున్నా
రేణుకా యల్లమ్మ
నీ పాదములే నమ్ముకున్నా
కష్టములన్ని దూరం చేయి
కరుణతో మమ్మేలుకో
దివ్యతేజం నీ రూపం
అందరాని నీ రూపం
దివ్యతేజం నీ రూపం
అందరాని నీ రూపం
ఆదిశక్తివి నీవే కదా
అమ్మవు నీవే కదా
ఆదిశక్తివి నీవే కదా
అమ్మవు నీవే కదా
రేణుకా యల్లమ్మ
నీ పాదములే నమ్ముకున్నా
రేణుకా యల్లమ్మ
నీ పాదములే నమ్ముకున్నా
కష్టములన్ని దూరం చేయి
కరుణతో మమ్మేలుకో
English Lyrics / Transliteration
Neeve mammelukunna
Thalli Renuka Yellamma
Neeve mammelukunna
Ashtalaxmulu nee roopam
Ashtadikpalakulu nee chuttam
Ashtadikpalakulu nee chuttam
Renuka Yellamma
Nee padamule nammukuna
Renuka Yellamma
Nee padamule nammukuna
Kashtamulanni dooram cheyi
Karunatho mammeluko
Sapthamatlu nee roopam
Sapthavarnala merupu nee roopam
Sapthamatlu nee roopam
Sapthavarnala merupu nee roopam
Amma nee sannidhanam
Ambermantha aanandam
Amma nee sannidhanam
Ambermantha aanandam
Renuka Yellamma
Nee padamule nammukuna
Renuka Yellamma
Nee padamule nammukuna
Kashtamulanni dooram cheyi
Karunatho mammeluko
Divya tejam nee roopam
Andarani nee roopam
Divya tejam nee roopam
Andarani nee roopam
Adishakthivi neeve kada
Ammavu neeve kada
Adishakthivi neeve kada
Ammavu neeve kada
Renuka Yellamma
Nee padamule nammukuna
Renuka Yellamma
Nee padamule nammukuna
Kashtamulanni dooram cheyi
Karunatho mammeluko