Telugu Lyrics
దైవం మమ్ము చేయి పట్టె దాసరి పాలించగా
తల్లి అంగవడిలోన దాది లాలించగా
దైవం మమ్ము చేయి పట్టె దాసరి పాలించగా
శశికిరణాల మెరుపులేమో చల్లగ సోకెగా
శివుని రుద్ర గీతికలేమో స్వరముగ పలికెగా
లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ
అంగవడిలోన దాది లాలించగా
దైవం మమ్ము చేయి పట్టె దాసరి పాలించగా
తల్లి అంగవడిలోన దాది లాలించగా
దైవం మమ్ము చేయి పట్టె దాసరి పాలించగా
శశికిరణాల మెరుపులేమో చల్లగ సోకెగా
శివుని రుద్ర గీతికలేమో స్వరముగ పలికెగా
లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ
ఆలయ దీపాల వెలుగే అంబరమంతా నిండగా
భక్తుల ఆర్తుల రోదనలే భవితవ్యమై తోచగా
సంద్రమెరిగిన పడవాసివై సారధిగ వచ్చె నా స్వామి
నింగి నేల ఒకటాయె నిస్సంతాన జీవితమంటె
మమత నిండిన అంగవడిగా మారి నాదైనది
అయ్యప్ప నీ నామమే ఈ లోకమెరిగే
తల్లి అంగవడిలోన దాది లాలించగా
దైవం మమ్ము చేయి పట్టె దాసరి పాలించగా
శశికిరణాల మెరుపులేమో చల్లగ సోకెగా
శివుని రుద్ర గీతికలేమో స్వరముగ పలికెగా
లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ
అయ్యప్ప నీ నామమే ఈ లోకమెరిగే
అయ్యప్ప నీ నామమే ఈ లోకమెరిగే
లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ
English Lyrics / Transliteration
Daivam mammu cheyi patte daasari paalinchaga
Thalli angavadilona dadi laalinchaga
Daivam mammu cheyi patte daasari paalinchaga
Shashikiranala merupulemo challaga sokega
Shivuni rudra geethikalemo swaramuga palikega
Laali laali laali
Laali laali laali
Angavadilona dadi laalinchaga
Daivam mammu cheyi patte daasari paalinchaga
Thalli angavadilona dadi laalinchaga
Daivam mammu cheyi patte daasari paalinchaga
Shashikiranala merupulemo challaga sokega
Shivuni rudra geethikalemo swaramuga palikega
Laali laali laali
Laali laali laali
Aalaya deepala veluge ambaramantha nindaga
Bhakthula arthula rodanaley bhavithavyamai thochaga
Sandramerigina padavaasivai saarathiga vacche naa swami
Ningi nela okataaye nissanthana jeevithamante
Mamtha nindina angavadiga maari naadainadi
Ayyappa nee naamame ee lokamerige